మిల్కీ బ్యూటీ తమన్నా, పేరుకు తగ్గట్టే పాలపుంతలా తెల్లగా ఉంటుంది. మేకప్ అవసరం లేని బ్యూటీ. మేకప్ కే అందం కావాలంటే తమన్నాని అడిగి అప్పు తెచ్చుకునేంత అందంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన డీసెంట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’లో తమన్నా ముదిరినట్టు కనిపించింది. అప్పుడే తమ్మూ బ్యూటీ తరిగిపోయిందా అని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఆ సినిమాలో ఆ పాత్రే అలాంటిదని ఇప్పుడు తమన్నా ఫోటో షూట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి కాకపోతే ఏంటి.. గుర్తుందా […]
పెళ్లిళ్లలో భోజనాల తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం ఉండందటే అది ఫోటోలే. నిశ్చయ తాంబూలాల నుండి పెళ్లికి జరిగే ప్రతి తంతు ఫోటోల రూపంలో పొందు పర్చుకుంటాం. ఈ ఫోటోలే భవిష్యత్తులో మధురానూభూతులను, జ్ఞాపకాలను మిగులుస్తుంటాయి. ఇటీవల పెళ్లిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ లదే హవా. వీటి కోసం భారీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందమైన లోకేషన్లు, కాస్ట్యూమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో కోసం ప్రొఫెషనల్ పోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. అయితే ఇటీవల […]
ఆమె సినిమాల కంటే ఫొటోల కోసమే ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. ఎందుకంటే.. వాటికున్న క్రేజ్ అలాంటిది మరి. ప్రత్యేకించి హాట్ హాట్ పోజులతో ఆమె కుర్రాళ్లని అసలు కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తుంది. మంచి కిక్ ఇస్తుంది. ఆమెనే నిధి అగర్వాల్. తెలుగులో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా, అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు రచ్చ లేపుతూనే ఉంటుంది. తాజాగా అలాంటివే కొన్ని […]
చిత్రపరిశ్రమలో కొన్నిసార్లు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో హద్దులు మీరుతుండటం చూస్తుంటాం. గ్లామర్ పరంగా అంత షో చేయడం అవసరమా లేదా అనేది వారికే తెలియాలి. సినిమాలలో సాంగ్స్ కోసం, సీన్ డిమాండ్ కోసం అందాలను షో చేయడంలో ఓకే. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు కూడా ఈ మధ్య అందాల షోలు ఎక్కువైపోతున్నాయి. అది చూసేవారికి, చూపించేవారికి అభ్యంతరం లేకపోవచ్చు. కానీ, అదే శృతిమించిన గ్లామర్ షో కొన్నిసార్లు కాంట్రావర్సీలకు దారితీస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ […]
అరియనా గ్లోరీ పరిచయం అవసరం లేని పేరు. గ్లామర్ ఒలకపోతలో, కుర్రాళ్లకు ఉక్కబోత పెట్టించడంలో ఈమెకు సరిలేరు మరెవ్వరు అనేలా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సెలబ్రిటీలు ఏమైనా వాయిదాల పద్ధతిలో గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఏమో. వాయిదాల పద్ధతిలో వలపుల బాణాలు విసురుతున్నారు. మొదట్లో ఏదో సోసోగా గ్లామర్ షో ప్రదర్శించే సెలబ్రిటీలు.. కొన్ని రోజుల తర్వాత గ్లామర్ షోలో మాస్టర్స్ చేసినట్టే టాలెంట్ చూపిస్తుంటారు. ఏదో చిట్టీ పాట వేసినప్పుడు.. చివరాఖరున […]
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. నాలుగేళ్లుగా సినిమాలైతే చేస్తోంది.. కానీ, ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో దాదాపు రెండు కోట్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జాన్వీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతోంది. కెరీర్ కి సంబంధించి అప్ డేట్స్ కంటే గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేయడానికే జాన్వీ సోషల్ మీడియాలో యాక్టీవ్ […]
మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ఈ భూమ్మీద మానవ మనుగడ కొనసాగడానికి అతి ప్రధానమైంది ప్రేమ. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ.. వారి కోసం ఏమైనా చేస్తారు. తోబుట్టువుల మధ్య ప్రేమ.. జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. వారిని కలిపి ఉంచుతుంది. అయితే యుక్తవయసులో.. అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగే ప్రేమ వేరు. కొద్దికాలం పరిచయానికే.. ఏళ్ల పాటు కనిపెంచిన […]
తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ బ్యూటీలు ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు.. కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో అందాల భామ పూనమ్ బాజ్వా ఒకరు. 2005 లో ‘మొదటి సినిమా’తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి తెరంగేట్రం చుసింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన బాస్, అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రంలో హీరోయిన్ అక్కగా నటించింది. తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. […]
సానియా మీర్జా – షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నపేర్లు. దానికి కారణం వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నరన్న వార్తే. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి.. తాజాగా పాకిస్థాన్ మోడల్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు. ఈ పిక్స్ చూసిన వారంత నిజంగానే మోడల్ […]