లీటర్ పెట్రోల్ పై 12 రూపాయల తగ్గింపా? ఏంటి నిజమే. ఈరోజుల్లో ఒక్క రూపాయి తగ్గించడమే కష్టం.. అలాంటిది రూ. 12 తగ్గించడమా? ఛాన్సే లేదనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే. లీటర్ పెట్రోల్ ని కేవలం వంద రూపాయలకే..
కొంతమంది పెట్రోల్ బంకు సిబ్బంది కస్టమర్లను మోసం చేస్తుంటారు. రకరకాల ట్రిక్కులను ప్లే చేసి మోసాలకు పాల్పడుతుంటారు. అసలు పెట్రోల్ పంపుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయంటే?
న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా […]
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సాధారణ కుటుంబం నుంచి కోటీశ్వరుడయ్యాడు. అయితే దీని వెనుక ఎంత కష్టం ఉందో ఆ స్థాయికి రావడానికి తాను తన సోదరుడు కృనాల్ పాండ్యా ఎంత కష్టపడ్డామో అన్న విషయం పలు సందర్భాల్లో తెలిపాడు. హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మంచి క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్‌లోనూ ఒకే టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. బరోడాలో చిన్న అపార్ట్‌మెంట్లో జీవించే […]