ఓ డెలివరీ బాయ్ పరుపు డెలివరీ చేయడానికని ఓ ఫ్లాట్ కి వెళ్ళాడు. అయితే అక్కడ కుక్క ఇతన్ని చూసి మీదకు దూకడంతో అతను భయంతో మూడవ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందంటే?
కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక ముద్ద అన్న పెడితే చాలు.. ఆ వ్యక్తిపై విశ్వాసాని చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అవి యజమాని కోసం ప్రాణాలు కూడా అర్పిస్తుంటాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ శునకం ఘటన అందరి హృదయాలను ద్రవింప చేసింది
ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జంతువుల్లో అత్యంత విశ్వాసం కల జీవిగా కుక్క వేళ ఏళ్లుగా పేరు తెచ్చుకుంది. ఓ ముద్ద అన్నం పెడితే.. జీవితాంతం యజమాని పట్ల విశ్వాసంగా ఉంటుందని చెబుతారు. మరి అలాంటి శునకం.. ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రజలపై ఎడాపెడా దాడి చేస్తూ.. మనుషుల పాలిట పెద్ద శత్రువగా తయారయ్యింది. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది..
వివాహబంధంతో ఒక్కటైన దంపతులను పిల్లా పాపలతో నూరేళ్లూ వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. స్త్రీ మాతృత్వపు ఆనందాన్ని పొందే సమయంలో కుటుంబ సభ్యులు తల్లిబిడ్డ క్షేమం కోసం సీమంతం జరిపిస్తారు.. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఆడవారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తమ ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం జరిపించారు. సుజాతా భారతి అనే మహిళ ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా మనిషికి […]
సినీ ఇండస్ట్రీలో సింగిల్స్ గా ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా హీరో నాగశౌర్య, హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్ హరిప్రియ కూడా పెళ్లి వార్త చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం సహనటుడితో గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేసిన హరిప్రియ.. ఇటీవల తన ప్రియుడితో పాటు ఎయిర్ పోర్టులో కనిపించి.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ తో పెళ్లి […]
ప్రస్తుత ఆధునిక సమాజంలో కుక్కలను పెంచుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదీ కాక అలా శునకాల్ని పెంచడం ఓ స్టేటస్ గా కూడా కొందరు భావిస్తారు. ఇక వాటికి పెట్టే ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే ఎవరిష్టం వారిది.. వారిని మనం అనడానికి లేదు. అలా పెంచుకుంటున్న క్రమంలో ఆ కుక్కల వల్ల కొన్ని సార్లు ఇతరులకు ప్రమాదాలు జరుగుతూంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క కరవడం వల్ల ఓ బాలుడు […]
ఇష్టపడి పెంచుకున్న కుక్క మరణించిందని తెలుసుకున్న ఓ యువకుడు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. కంటికి రెప్పలా పెంచుకున్న కుక్క లేకపోవడంతో ఈ నిజాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ లో రిట్రీట్ కాలనీలో విష్ణునారాయణ(20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విష్ణునారాయణ.., అతను ఎంతో ఇష్టంగా పెంచుకున్న […]
కొంతమందికి జంతువులతో అటాచ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో కుటుంబ సభ్యుల్లా ఫీలవుతుంటారు. వాటికి ఏమై నా అయితే తట్టుకోలేరు. కుక్కలు కూడా యజమానికి ఏమైనా అయితే తట్టుకోలేవు. యజమాని కనిపించకపోయినా, చనిపోయినా ఏడుస్తాయి. ఇక సొంత పిల్లల్లా చూసుకున్న కుక్కలకి ఏమైనా అయితే మనుషులు ఇంకా ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకుంటారు. కుక్కల మీద ప్రేమతో కేక్ కట్ చేసి వాటి పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తారు. అవి చనిపోతే మనుషులకి చేసినట్టే అంత్యక్రియలు […]
ఇటీవల అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంత సమీపంలో నివసించే వారికి, వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు. ప్రజలకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ.. కృర మృగాలు వస్తూనే ఉన్నాయి.. దాడులు చేస్తూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నాసిక్ జిల్లా దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న […]