ఒకప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్, రవళి, దీప్తీ పట్నాయక్ జంటగా నటించిన ‘పెళ్లి సందడి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు […]
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. ఇక టాలీవుడ్లో 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు రాఘవేంద్రరావు. తన డైరెక్ట్ చేసిన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో నటులను చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా వస్తుందంటే […]