గతేడాది వెలుగు చూసిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు కేంద్ర మంత్రులతో పాటు దాదాపు నలభై మంది జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ […]
పెగాసస్ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ వ్యవహారం పై మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై పదిరోజుల్లోనే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దాచేయడానికి […]
కరోనా తరువాత అందర్నీ వణికిస్తున్నసమస్య ‘పెగాసస్’ ..సామాన్య మానవులనుంచి డబ్బున్నోళ్ళ వరకూ ఏమైపోతుందోనని భయపడుతున్నారు. దేశ వ్యవహారంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయోనని ఆలోచనలో పడ్డారు. ఎందరో ప్రముఖులు దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ […]
ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ […]
రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. మిస్డ్ కాల్ ద్వారా మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్‌లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే […]
పెగాసస్ అంటే రెక్కల గుర్రం అని అర్ధం .వేగాన్ని గణిత శాస్త్రంలో హార్స్ పవర్ గా వ్యవహరిస్తాం . అంటే అశ్వ శక్తి అన్నమాట! పెగాసస్ స్పైవేర్ అంత వేగవంతంగా దాడి చేయగల సామర్ధ్యం ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు .దీని పనితీరు ని కొన్ని నివేదికల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో రాహుల్ ఫోన్ నంబర్లు కనీసం రెండు ఉన్నాయని ‘ది వైర్ ‘ వార్తా సంస్థ తెలిపింది.కొందరు […]