ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. చిన్న, పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నాయి. తాజాగా, ఓ గర్భిణి గుండెపోటుకు బలైంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడుల్లో చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తూనే ఉన్నాం. మొన్న అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపాయి.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది.
అమ్మానాన్నల దగ్గర గారాబంగా పెరిగింది. అంత ప్రేమను పంచే తల్లిదండ్రులు దొరకడం తన అదృష్టంగా భావించింది. జన్మజన్మలకు వాళ్లే తన తల్లిదండ్రులుగా రావాలని భావించింది. ఆ తల్లిదండ్రులు కూడా కుమార్తెను కళ్లల్లో పెట్టి చూసుకున్నారు. కుమార్తెకు పెళ్లీడు వచ్చాక.. తమలానే.. బిడ్డను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి భర్తగా రావాలని భావించారు. అన్ని విధాల తమ బిడ్డకు తగిన సంబంధం అని భావించి.. ఓ వ్యక్తిని చూసి.. తమకున్నంతలో బిడ్డ పెళ్లి ఘనంగా జరిపించారు. కుమార్తె అత్తారింట్లో […]
ఓ వ్యక్తి మద్యం అలవాటు అతడి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. కట్టుకున్న భార్యే అతడ్ని కడతేర్చింది. తనను చిత్ర హింసలు పెడుతున్న భర్తను ఇటుకతో కొట్టి చంపింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన చిలుముల సుమన్, స్పందన భార్యాభర్తలు. వీరు రామగుండం ఎల్కల పల్లి గేటు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సుమన్ ఆటో నడుపుతూ ఉంటాడు. అయితే, ఆటో నడపటం ద్వారా వచ్చే […]
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దల సాక్షిగా ఒక్కటైన జంట కొంత కాలం కాపురం చేసిన తర్వాత కలహాలు రావడం.. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పలుమార్లు భర్తని హత్యచేయడానికి ప్రయత్నించి చివరికి తుపాకీతో కాల్చి చంపింది. ఈ దారుణ […]
రాఖీ పండగపూట తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ మహిళ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైతం ఓ మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మధీరనగర్ కు చెందిన ప్రదీప్ కుమార్, సాత్విక భార్యాభర్తలు. వీరికి కుమారుడు సంకీర్త్(16), కూతురు ఉపాసన జన్మించారు. అయితే సంకీర్త్ గురువారం తన ఇద్దరి స్నేహితులతో కలిసి […]
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరైన ఒకరినొకరు ఇష్టపడ్డారు. చివరికి పెళ్లి కూడా చేసుకుందామని కలలు కన్నారు. అలా సంతోషాన్ని వెతుకునే లోపే మృత్యువు వారి ఇద్దరిని తరుముకుంటూ దూసుకుని వచ్చింది. సినిమా స్టోరిని మించిన వీరి లవ్ స్టోరిలో చివరికి ప్రేమను గెలిపించుకున్నా.. ప్రేమికులుగా మాత్రం ఓడిపోయారు. ఈ విషాద ఘటన తాజాగా అంతటా చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలోని బొబ్బిలికి చెందిన 20 ఏళ్ల శివ అనే యువకుడు.. కురుపాంకు చెందిన 16 ఏళ్ల […]
‘కట్నం తీసుకునే వాడు గాడిద’ అని వినే ఉంటారు. ప్రస్తుతం వరకట్నం అరాచకాలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికీ.. అసలు లేవు అని చెప్పలేం. ఎందుకంటే అలాంటి ఘటనలు ఇంకా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట ఇంకా జరుగుతున్నాయి కాబట్టి. కట్నం ఇచ్చినా అది చాలదు ఇంకా తేవాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఏడాదిన్నర చిన్నారితో సహా ఆరునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. వారు చూపిస్తున్న నరకం కంటే ప్రాణాలు తీసుకోవడమే కరెక్ట్ అనుకుందో ఏమో అంతటి […]
పెద్దపల్లి- సమాజంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. అందులోను అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా, దుర్మార్గుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఓ యువతి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో రెండు నెలలుగా సహజీవనం చేశాడో యువకుడు. తీరా పెళ్లి చేసుకోమని అడగడంతో ఆ యువకుడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన యువతిది నిరు […]
చెల్లెలు చనిపోయన విషయాన్ని దాచిపెట్టి.. శవంతో అక్క ఏకంగా నాలుగు రోజులు ఇంట్లో ఉంది. దుర్వాసన రావడంతో స్థానికులకు విషయం తెలిసింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ప్రగతినగర్లో చోటు చేసుకుంది. శ్వేత, స్వాతి ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లి చనిపోయింది. తండ్రి వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చెల్లి శ్వేత(24) చనిపోయింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది స్వాతి. శ్వేత కనిపించడంలేదని స్థానికులు స్వాతిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. నాలుగు రోజుల తర్వాత వాళ్ల […]