ఇంట్లో అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు సంపాదిస్తున్న సొమ్ము సరిపోక అప్పులు చేస్తున్నారు సామాన్యులు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర.. చివరకు ఆన్ లైన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు చేసి.. కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. దీంతో పాఠశాలల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన మరువక ముందు ఏడో తరగతి చదువుతున్న […]
ఆర్ధికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం కింద జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా తానే స్వయంగా బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు వైఎస్ జగన్. తాజాగా ఆయన చేనేత కార్మికుల కోసం ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్ధిక సహాయం అందించడం […]
కోడలిపై పెత్తనం చెలాయించాలనే అత్త ఇంట్లో ఉన్నన్ని రోజులు కోడలు కుక్కిన పేనులా ఉండాల్సిందేనా.. అంటూ కొందరు కోడళ్లు బరితెగిస్తున్నారు. ఇలా ఉండడం ఇష్టం లేని కొందరు కోడళ్లు అత్తపై నోరు జారుతు పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇంతటితో ఆగకుండా ఆస్తి, అంతస్తుల కోసం అత్తపై దాడికి కూడా పాల్పడేందుకు వెనకాడడం లేదు. ఇలాగే బరితెగించిన ఓ కోడలు ఆస్తి కోసం ఏకంగా అత్తను ఉరేసి చంపేసింది. ఇటీవల కృష్ణ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన […]
అప్పులు, అధిక వడ్డీలు, ఆపై ఒత్తిళ్లు వెరసి ఓ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్డేలా చేశాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పెడనలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాసిన పద్మనాభం(55), నాగలీలావతి(47) దంపతులకు రాజా నాగేంద్రం(27), వెంకట నాగలక్ష్మి సంతానం. వృత్తిపరంగా చేనేత కార్మికులైన పద్మనాభం.. కుమార్తె వివాహం కోసమని గతేడాది విఠల్ లోకేష్, జీవనప్రసాద్ ల వద్ద రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఏడాదిలోగా అప్పు, వడ్డీ కలిపి రూ.4.60 లక్షలకు చేరుకుంది. […]