నెమలిని ఇష్టపడని వారుండటరు. ముఖ్యంగా అది డ్యాన్స్ చేస్తుంటే చూడాలని అందరూ అనుకుంటారు. అంత అందంగా నాట్యం చేస్తుంది నెమలి. అలాంటి నెమలి ప్రవర్తిస్తున్న తీరుకు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే..!
నేటికాలంలో సామాజిక మాద్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఉపయోగపడతాయి. అలా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ముందుటారు. ఈయన సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజా సమస్యలు, ఇతర విషయాలపై వెంటనే స్పందిస్తుంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియజేస్తుంటారు. తాజాగా ఓ తల్లి రాసిన లేఖ […]
చాలా మందికి జంతువులను, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వారి వారి ఇష్టాన్ని బట్టి వివిధ రకాల జంతువులను, పక్షులను తెచ్చుకుని తమ ఇంటిలో పెంచుకుంటారు. కుక్కలను, పిల్లులను, కుందేలు, రామచిలుకలు, నెమళ్లను.. ఇలా తమకు నచ్చిన జంతువులు ఇష్టంగా పెంచుకుంటారు. మరికొందరు అయితే ఏకంగా పులులను, సింహాలనే పెంచుకుంటారు. అయితే ఇలా జంతువు ప్రేమికులు చేసే ఈ పని కొన్ని సార్లు వారికి చిక్కులు తెచ్చి పెడుతుంది. తాజాగా ఓ వ్యక్తి నెమళ్లను పెంచుకోవడమే […]
మనుషుల మాదిరిగానే పక్షలు సైతం తమ ఎమోషన్స్ ను ప్రదర్శిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చాలానే చూస్తుంటాం. ఈ పశుపక్ష్యాదులు తమ తోటి వాటి కోసం, యజమానుల కోసం విశ్వాసం, పోరాటం, ఆప్యాయతలను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి దానివెంట కడదాక వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పక్షి చేసిన పని […]