పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో రూ.11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా రూ.5,391 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు ఖర్చు చేయనుంది. పల్లె పండుగ 3.0ని రూ.11,085 కోట్లతో ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. ఏపీని పునర్నిర్మాణం […]
మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.
రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనది అరుదైన వ్యక్తిత్వం అని డబ్బుకోసం పాకులాడే వ్యక్తి కాదంటూ తెలిపింది. తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కే అంటూ స్పష్టం చేసింది.
ప్రజాకవి, విప్లవవీరుడు, యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ నిన్న ఆదివారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.. వేలాది మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.