అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలకు కాస్త ఒంట్లో బాగోలేకున్నా పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటిది మందు లేని ఒక రోగం బారిన పిల్లలు పడితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ , నటనతో అందరి మదిలో పవర్ స్టార్ గా నిలిచారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ రీయల్ హీరో అనిపిస్తున్నాడు. అయితే ఈ పవర్ స్టార్ ను కలిసేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఎదురు చూస్తోంది.
పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. మిగతా హీరోల్లా స్ట్రైట్ సినిమాలు చేయవచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తుంటారు. పవన్ స్ట్రైట్ సినిమాలు చేయలేక కాదు. దానికి వేరే కారణం ఉంది. కథలకు కొదవా ఇండస్ట్రీలో. అయినా గానీ రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అంటే దానికొక లెక్క ఉంది. ఆ లెక్క తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు.. తెలుగు రాష్ట్రాలలో కోట్లాది అభిమానుల ఎమోషన్. ఆ పేరులో ఎంత పవర్ ఉందో.. దాని వెనుక బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరిత్రతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎవరిని నిలదీయాలన్నా, ఎదురించి ప్రశ్నించాలన్నా.. పవర్ స్టార్ వెనుక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ […]
పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఒక వైబ్రేషన్ కలుగుతుంది ఫ్యాన్స్‌కి, కాదు కాదు భక్తులకి. అవును ఏ హీరోకైనా ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్‌కు భక్తులు ఉంటారు. ఆ భక్తి ఎంతలా ఉంటుందో అనేది చాలా సందర్భాల్లో చూశాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్న భక్తుల భక్తి మాత్రం అంతకు మించి. పవన్ కళ్యాణ్ కోసం రక్తాన్ని కూడా లెక్కచేయలేదంటే పవన్ మీద ఏ స్థాయిలో భక్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు. అది […]
ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ‘భీమ్లా నాయక్‘ విజయంతో సంబరాలలో మునిగిపోయారు. సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఏపీలో మాత్రం భీమ్లా నాయక్ విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మొన్నటివరకు ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరిపి టికెట్ ధరలు పెంచుతామని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం.. అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే.. భీమ్లా నాయక్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ విషయంలో […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్య్సకారుల కోసం నిన్న(ఫిబ్రవరి 20న) రాజమండ్రి నుంచి నరసాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తమ అధినేతకు జనసైనికులు అడుగడుగున నీరాజనం పలికారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో నిలుచుని ర్యాలీగా వెళ్తున్న సమయంలో దారి అంతా జనసంద్రంగా మారిపోయింది. ఒకానొక సమయంలో జనసేన అధినేత కారుపై నిలబడి అభివాదం చేస్తున్న సమయంలో అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పట్టు తప్పి కింద పడబోయారు. అయితే ఈఘటనలో ఆయనకు […]
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్బంగా సోషల్ మీడియాలో పెట్టిన శుభాకాంక్షల పోస్టు పై సినీనటి మాధవీలత వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని.. ఆయన పోస్ట్ చేసిన క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్ కూడా అలాగే ఉందంటూ మాధవీలత సోషల్ మీడియాలో విమర్శించింది. పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన సోషల్ మీడియా ఖాతాల్లో వివిధ భాషల్లో పోస్టు చేశారు. ఆ పోస్ట్ పై పవన్ అభిమాని […]
తెలుగు ఇండస్ట్రీలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు కెరీర్ పరంగా స్లో అయినా మళ్లీ ఎలాగో అవకాశాలు దక్కించుకుంటూ కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఆ మధ్యన పృథ్వీరాజ్ రాజకీయాల్లో చేరి వైసీపీ పార్టీ ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై భారీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విషయం పై ఆడియో టేపు లీక్ అవ్వడంతో […]