ఏ మేరా జహాన్ అనే పాట గురించి గబ్బర్ సింగ్ సినిమాలోని.. ‘పాటొచ్చి పదేళ్ళయింది. అయినా క్రేజ్ తగ్గలా’ అంటూ అలీ ఒక డైలాగ్ చెప్తారు. గబ్బర్ సింగ్ సినిమా 2012 లో రిలీజ్ అయ్యింది. అప్పటికి ఖుషి సినిమా మీద ఉన్న క్రేజ్.. ఆ తర్వాత ఇంకో పదేళ్లు గడిచినా అస్సలు తగ్గలేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఖుషి సినిమా అంటే అందరి మైండ్స్ లో బాగా రిజిస్టర్ అయిన […]
పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం తేడాగా మాట్లాడినా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, ఏ హీరో అభిమానులైనా ఇంతే. ఎవరైనా తమ హీరోలను అవమానిస్తే ట్రోల్ చేయడం మొదలుపెడతారు. తాజాగా హీరో విశాల్ కూడా పవన్ ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ […]
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ “భీమ్లా నాయక్”. కొంత కాలంగా పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్, దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ చిత్రం ఈ రోజు(ఫిబ్రవరి 25) థియేట్రికల్ రిలీజై ప్రేక్షకుల ముందు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అయితే.. సినిమా విడుదలకు ముందురోజు నుండే ఫ్యాన్స్ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ […]
పవన్ కల్యాణ్- రానా కాంబో పవర్ ప్యాక్ భీమ్లానాయక్ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి నెలకొంది. వారిని అదుపుచేసేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. ఏపీలో ఫ్యాన్ షోలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. ఓ థియేటర్ వద్ద ఆందోళన చేస్తున్న అభిమానులకు ఓ పోలీసు అధికారి వార్నింగ్ ఇచ్చారు. ‘ఇవాళ నేనే భీమ్లానాయక్.. గొడవ […]
బంగార్రాజు సినిమా ఫంక్షన్లో టికెట్ రేట్లపై స్పందించను, రాజకీయాలు మాట్లాడనంటూ నాగార్జున అన్న ఒక్క మాటతో ట్విట్టర్ లో ఈ విషయంపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘ఏపీలోని సినిమా టికెట్ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్ ప్రతి ఏడాది మారుతూనే […]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వివాదం ముదురుతోంది. ‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ హ్యాష్ ట్యాగ్.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్క్లబ్ పోసాని మాట్లాడుతూ […]