డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు మరోసారి రెడీ అయిపోయారు. గతంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా తీసిన పూరీ.. ఫస్ట్ పిక్చర్‌తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత పూరీ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన లైగర్ మూవీ ఆగస్ట్ 25న గ్రాండ్‌గా రిలీజైంది. ఈ […]
ఒక్కసినీ పరిశ్రమలోనే కాదు… ఏ పరిశ్రమలో అయిన వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారుసులే ఎక్కువగా నటన వైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు. ఇప్పటికీ రోజుకోకరు వారసులుగా వస్తూనే ఉన్నారు. ఏ మాత్రం సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వెంటనే ఆ కుటుంబం నుంచి హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. […]