సెలబ్రిటీలను వారి చిన్నతనంలో చూస్తే మనం అస్సలు గుర్తు పట్టలేము. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ సెలబ్రిటీ.. ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా అవుతోంది.
సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. అంతేకాక అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సోదరుడు చిరంజీవి నుండి నట వారసుడిగా వచ్చిన ఆయన.. తనదంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 14 నాటికి జనసేన పార్టీ ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఏ పార్టీకైనా కార్యాకర్తలే మూలం. పార్టీని ఆదరించాలన్నా, పార్టీ అధినాయకుడుని ఆదరించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించాడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ చిత్ర హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ తో పాటు నిర్మాతలు డివివి దానయ్య దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, స్టైలిష్ హెయిర్ లుక్ లో పవన్ కళ్యాణ్ […]
ఇటీవల కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఏ రోజు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీ లో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, […]
గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. పాన్ ఇండియా మూవీలతో పాటు పాన్ వరల్డ్ మూవీలను సైతం తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అంటే బాహుబలి అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన పుష్ఫ, RRRలు తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు పైకి ఎక్కించాయి. దాంతో తెలుగు హీరోలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే […]
‘విశాఖ గర్జన’ పర్యటనను ముగించుకొని వెళ్తున్న వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు పాల్పడ్డ పలువురు జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. విశాఖ […]
హార్డ్‌కోర్ వైసీపీ నాయకుడు, సీఎం జగన్ వీరాభిమాని అయిన కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ.. జగన్ సహా ఆ పార్టీ నాయకులు మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఆయన జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజా ఇంటర్వ్యూలు, లేటెస్ట్ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పృథ్వీ ఇంకా పవన్ కళ్యాణ్‌ని కలవలేదు.. […]
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రనిర్వహించారు.కౌలురైతు కుటుంబాలను కలుసుకుని ఒక్కొ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరా నాకు చెప్పేది అంటూ ఓ రేంజ్ లో వైసీపీ నాయకులపై పవన్ ఫైర్ అయ్యారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా […]