సమాజంలో వెలకట్టలేనిది విద్య. విద్యను భోదించే గురువులు దైవంతో సమానంగా చూస్తాము. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారి అభ్యున్నతికి పాటుపడతారు. సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు టీచర్స్ కృషి చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంత మంది ఉపాద్యాయులు చేసే తప్పిదాల వల్ల వారు చెడ్డ పేరును మూటగట్టుకుంటున్నారు.
అధికార ప్రతినిధి అంటే ప్రజలను దోచుకోవడం కావడం కాదు, ప్రజలను దోచుకుంటున్న దొంగలను పట్టుకోవడం అని నిరూపించాడు.. ఓ ఎంపీ. మహిళ మెడలో చైన్ కొట్టేసి పారిపోతున్న దొంగలను సినిమా స్టయిల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నాడు.
మనిషి సృష్టించిన డబ్బు.. ఆ మనిషినే ఆట ఆడిస్తుంది. కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది సొంత ఇంటికే కన్నం వేస్తున్నారు.. మరికొంత మంది సొంత కంపెనీలక టోపీ పెడుతున్నారు.
ఈ కాలంలో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత సాటి మనుషులకు కూడా ఇవ్వడం లేదు. రోడ్డు పై పదిరూపాయలు కనిపిస్తే చాటు చటుక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది కొంతమంది వణ్యప్రాణుల కోసం తమ ఆస్తులు రాసిన గొప్ప మనసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు..టికెట్ తీసుకుని మన రైలు ఏ ఫ్లాట్ ఫాంపై ఉందా అని టీవి వంక చూస్తాం. దానిలో ఏం టైంకి మన ట్రైన్ వస్తుందని చూస్తాం. ఆ ఫ్లాట్ ఫాంకి వెళ్లాక కూడా రైలు రాకపోతే.. అక్కడే ఉన్న టీవీ తెరపైనా కనిపిస్తున్న యాడ్సో, సినిమా ప్రమోషన్ చూస్తాం. అయితే పాట్నా రైల్వే స్టేషన్ లో మాత్రం అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి.
వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపాలంటూ పోలీసులను కోరింది.
సంసారం అనే సాగరంలో అలలు అనే గొడవలు వస్తూపోతూ ఉంటాయి. భార్యను అనేక రకాల వేధింపులకు భర్త గురి చేస్తుంటాడని చాలా మంది భావిస్తుంటారు. అది నాణేంకి ఒకవైపు మాత్రమే.. మరోవైపు భర్తలు కూడా ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. ఆడవారు చెప్పుకున్నట్లు బయట ప్రపంచానికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన బాధను బయట ప్రపంచానికి వినూత్నంగా తెలియజేశాడు.
ఆఫీస్ ఆఫ్ ది కన్వీనర్, సెంట్రలైజ్డ్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ కమిటీ కమ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, పాట్నా జిల్లా కోర్టుల్లో భారీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 7692 ఖాళీలు ఉన్నాయి. క్లర్క్, స్టెనోగ్రాఫర్, కోర్టు రీడర్ కమ్ డీపోజిషన్ రైటర్, ప్యూన్ లేదా ఆర్డర్లీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్ […]
బీహార్ రాజధాని పాట్నాలోని మసౌధి పరిధిలోని చాపౌర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాహ్తోకి సోనూ బీహార్ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడు మూడో తరగతి చదువుతున్నాడు. చదివేది మూడో తరగతే అయినా పదో తరగతి విద్యార్థులకి లెక్కల పాఠాలు నేర్పుతున్నాడు. చూస్తుంటే శ్రీనివాస్ రామానుజన్ కథలా అనిపిస్తుంది కదూ. శ్రీనివాస్ రామానుజన్ కూడా తన బాల్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి లెక్కల్లో సందేహాలు ఉంటే సాల్వ్ చేసేవారు. అలానే ఇప్పుడు ఈ బుడ్డోడు […]
మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నరంలేని నాలుక మాట్లాడే మాటలకు శరీరం బాధపడుతుంది. ముఖ్యంగా ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో వారి నోటి నుంచి వచ్చే ఆనాలోచిత వ్యాఖ్యలు చిక్కుల్లో పడేస్తాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే తాజాగా ఓ మహిళ ఐఏఎస్ అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటుంది. ‘ఉచితంగా ఇస్తే చివరకు కండోములు కూడా కావాలంటారు’.. అంటూ ఆ మహిళ […]