షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్స్ లేక సతమతమవుతున్నవాడు కాస్త పఠాన్ తో రయ్ మని పైకి లేచాడు. తాజాగా 'పఠాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది
అవును మీరు చూసింది నిజమే. ఈ వారం ఏకంగా 28 సినిమాలు/వెబ్ సిరీసులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో తెలుగు చిత్రాలతో పాటు బోలెడన్నీ ఇంగ్లీష్-హిందీ మూవీస్ కూడా ఉండటం విశేషం.
ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో మెరుపులు మెరిపించాడు షారుఖ్ ఖాన్..
బాహుబలి తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో 'బాహుబలి 2' సెట్ చేసిన రూ. 510 కోట్ల నెట్ షేర్ రికార్డుని ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా రీచ్ కాలేకపోయాయి. పఠాన్.. మొత్తానికి ఇప్పటివరకు(22 రోజులు) వరల్డ్ వైడ్ రూ. 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
సినిమా తారలు ఎక్కడా కనిపించిన వారు వేసుకునే డ్రెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్ గురించి చర్చించుకుంటాం. వాటి ధర తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తాం. తాజాగా పఠాన్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న షారూఖ్ వాచ్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని వెతకడం మొదలు పెట్టారు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అనగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. గత కొన్నేళ్ల నుంచి అందరూ పాన్ ఇండియా, పాన్ ఇండియా అని అంటున్నారు. షారుక్ అయితే టెక్నాలజీ, ఓటీటీ కల్చర్ లేని చాలా ఏళ్ల క్రితమే దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యారు. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం షారుక్ నుంచి సినిమాలే రాలేదు. 2018 చివర్లో ‘జీరో’ మూవీతో వచ్చారు కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా […]
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలలో నిలిచే నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ అన్ని విషయాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన తీరు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ సక్సెస్ […]
సినీ ఇండస్ట్రీలో హీరోల స్టార్డమ్ బట్టి.. సినిమాలకు భారీగా బిజినెస్ జరగడం, హైప్ క్రియేట్ అవ్వడం జరుగుతుంటాయి. అలాగని అన్నిసార్లు హీరోల క్రేజ్ తోనే హైప్ వస్తుందా అంటే అదికూడా కాదు. కొన్నిసార్లు సినిమాలకు సాలిడ్ బిజినెస్ జరగాలన్నా, కలెక్షన్స్ రావాలన్నా దర్శకనిర్మాతల పేర్లు కూడా భాగం అవుతాయి. ముఖ్యంగా ప్లాప్ లో ఉన్న హీరోల సినిమాలకు ఎక్కువగా ఫ్యాన్స్ నమ్మేది దర్శకుడు, నిర్మాతలనే. ఎందుకంటే.. ఇన్ని ప్లాప్స్ తర్వాత కనీసం వీళ్లయినా మంచి హిట్ ఇస్తారేమో […]
బాలీవుడ్ పని అయిపోయింది, ఇక నిలదొక్కుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని అలా అలా పైకి లేపారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఒక సాలిడ్ హిట్ ని అందుకుంది. దుమ్ములేపే కలెక్షన్లతో పఠాన్ సినిమా దూసుకుపోతుంది. కేజీఎఫ్, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ గా నిలిచింది. షారుఖ్ ఖాన్ […]
ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి టీ20లో గెలిచిన కివీస్.. రెండో మ్యాచ్ లో తడబడింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యింది భారత జట్టు. ఇక మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు […]