హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. కానీ స్థలం కొందామంటే అందని ద్రాక్ష అయిపోయిందే అని బాధపడకండి. ఇలా చేస్తే స్థలం కొనుక్కుని తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు.
పది రూపాయలు దొరికితే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. ఇక కట్టల కట్టలు డబ్బులు, బంగారం నిండిన బ్యాగ్ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు. ఇంకా చెప్పాలంటే బంగారం బ్యాగులో అడ్రస్ కూడా లేకుండా దొరికితే మూడో వ్యక్తికి తెలియకుండా ఠక్కున తీసుకుని అక్కడి నుంచి జారుకుండటారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రేమను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి చూపించిన కపట ప్రేమకు మోసపోయానని ఓ యువతి కన్నీరు పెట్టుకుంటోంది. ప్రేమించే వరకు వెంటపడి ఆ వ్యక్తి.. తీరా నమ్మిన తర్వాత ఆరేళ్లుగా ఆమెతో కలిసి తిరిగాడు. తాజాగా ప్రేమించిన యువతిని కాదని వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది.
హైదరాబాద్ లోని బీఫార్మసీ విద్యార్థిని రోషిణి ఈ నెల 13 నుంచి కనిపించకుండపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్ చెర్ లోని గీతం యూనివర్సిటీ రోషిణి అనే యువతి బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ నెల 13 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో తన బాబాయో ఇంటికి వెళ్తున్నానని హాస్టల్ లో చెప్పి వెళ్లింది. ఆ తర్వాత రోషిణి 16వ తేదీ వరకు తన బాబాయ్ ఇంటి వద్ద ఉండి […]
ఆమె పేరు సౌందర్య. పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమె చదువుకోవడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆ యువతి అప్పటి నుంచే ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. అలా కొన్నాళ్ల పాటు ఆ యువతి కాలాన్ని వెళ్లదీస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ యువతి పాల పాకెట్ కోసమని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఎంతకు కూడా ఆ యువతి తిరిగి రాలేదు. ఇక ఉన్నట్టుండి […]
సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. సాయం చేసిన స్నేహితుడి చేత గుంత తవ్వించి అదే గుంతలో అతనిని పాతిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు పరిధిలోని గౌతంనగర్ కాలనీలో సమీర్ అహ్మద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి షేక్ ఇలియాస్, రుస్తం అలీ, అల్లావుద్దీన్ అనే స్నేహితులు ఉన్నారు. అయితే ఇటీవల తన స్నేహితుడైన షేక్ ఇలియాస్ ఆర్థిక ఇబ్బందుల్లో […]
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే.. దీనిని ఓ వ్యాపారంగా కాకుండా, ఓ బాధ్యతగా చూస్తోంది APR Grop సంస్థ. నిర్మాణ రంగంలో అగ్రగామి అయిన APR Group సంస్థ ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా దుండిగల్, పటాన్ చెరు ప్రాంతాల్లో అతి తక్కువ ధరలో ఇండివిడ్యువల్ విల్లాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో అన్ని రకాల సదుపాయాలతో ఈ విల్లాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విల్లాల్లో క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, […]
రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఆరోపణలు చేసుకోవడం పరిపాటి. ఇదే కోవకు చెందిన సవాళ్ల పర్వం ఒకటి ప్రజల ముందుకు వచ్చింది. తనపై చేసిన భూకబ్జా ఆరోపణలు నిరూపిస్తే.. పోలీస్ స్టేషన్ ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు సవాలు చేశారు. ఆ వివరాలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ భూకబ్జా ఆరోపణలు చేశారు. వీటిపై మహిపాల్ రెడ్డి స్పందించారు. తనపై […]