బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి పరిణీతి చోప్రా సినిమాలు, టెలివిజన్ షో ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన సినిమాల ద్వారా ఫిలిం ఫేర్ అవార్డులను, జాతీయ స్థాయిలో ఫిలిం అవార్డులను అందుంకుంది. ఆమె ఓ రాజకీయ నాయకుడితో ప్రేమాయణం కొనసాగించి ఇటీవలె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. తాజాగా ఆమెపై ఆ రాజకీయ నాయకుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ స్టార్ హీరోయిన్ ఒక పాపులర్ పొలిటీషియన్తో డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. దాంతో ఓ హీరోయిన్ మనసు పెళ్లి మీదికి మళ్లినట్లుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు స్టార్ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ఇచ్చింది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె గురించి తరచూ ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. ఇప్పటికే పలు అవార్డులతో మెరిసిన ఈ బాలీవుడ్ భామకు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ లో అత్యుత్తమ సాధకుల పురస్కారం దక్కింది. పరిణీతి చోప్రాకు ఈ అరుదైన గౌరవం […]
బాడీ షేమింగ్ అనేది కేవలం మాట కాదు, ఎదుటి వ్యక్తిని కుంగిపోయేలా చేసే ఒక విషపూరిత ఆయుధం. సన్నగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో, ఎత్తు పళ్ళు అనో, డొప్ప చెవులనో రకరకాలుగా లోపాలు అన్నట్టు ఎత్తి చూపుతారు. సన్నగా ఉంటే బతకలేమన్నట్టు, లావుగా ఉంటే లోపం అన్నట్టు అందరి ముందు హేళన చేస్తారు. తాము ఇలా ఉంటే లోపం అనుకుని కుంగిపోయేలా విమర్శల దాడి చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ధైర్యంగా విమర్శలను తిప్పి కొడతారు. ఎన్ని […]
ఫిల్మ్ డెస్క్- ప్రియాంక చోప్రా.. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కో పరిమితం అయిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యింది. అమెరికా సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన తరువాత హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది ప్రింయాక. ఇక వివాహం తరువాత నుంచి వీరిద్దరి ఎంజాయ్ మెంట్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటూ హాట్ హాట్ గా గడుపుతున్నారు ప్రియాంక, నిక్ దంపతులు. నిక్ జోనస్, ప్రియాంక […]