ఏపి రాజకీయాల్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన సొంత పార్టీపైనే తిరగబడిన ఆయన.. జైలుకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఇక తాజాగా రఘురామ కృష్ణంరాజు ఓ ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో తన పార్టీ అధినేత విషయంలో కొంత మంది కీలక నేతలు అతి జోక్యం చేసుకోవడం వల్ల ఆయన పై ప్రభావం పడుతుందా అన్న చిన్న భావన ఉండేదని.. కానీ వాళ్ళు […]