స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మొత్తానికి అనుకున్నది సాధించారు. డీల్ కి ఒక రోజు ముందుగానే ట్విట్టర్ ను కొనుగోలు చేసి తన సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ సహా పలు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు. తొలగించిన అనంతరం ‘పక్షికి విముక్తి లభించింది’ అంటూ ఒక […]
ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ కు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చోటు కల్పిస్తూ ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ పదవీకాలం 2024 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ట్విట్టర్ సంస్థలో ఎలన్ మస్క్ 9.2 శాతం(73.5 మిలియన్) షేర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 11 మంది సభ్యులున్న బోర్డులోకి ఎలన్ మస్క్ ను కూడా ఒకరిగా ఆహ్వానించారు. మస్క్ ప్రభావంతో మార్కెట్ ప్రారంభానికి […]
బిజినెస్ డెస్క్- ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ కు మన భారతీయుడు నేతృత్వం వహిస్తున్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్ సంస్థలో చేరిన పదేళ్లలోనే పరాగ్ అగర్వాల్ సీఈఓ పదవిని చేపట్టడం విశేషం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, […]