హైదరాబాద్ బిర్యానీ టెస్ట్‌కు.. అందునా ప్యారడైజ్ బ్యిరానీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవిదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారు.. తప్పకుండా ఆ టేస్ట్‌ని ఆస్వాదిస్తారు. ఇక హైదరాబాద్‌లో రోజుకు ఎన్ని బిర్యానీలు తింటున్నారో లెక్కేలేదు. ఇక మనదగ్గర ప్రతి రోజు బిర్యానీ తినే వారు ఉంటారు. ఈ క్రమంలో ఓ మహిళకు బంపరాఫర్ తగిలింది. ఏడాది పాటు ఉచితంగా ప్యారడైజ్ బిర్యానీ తినే అవకాశం లభించింది. ఈ వార్త తెలిసిన బిర్యానీ […]