వయసు 21 ఏళ్ళు. చదివింది బీటెక్. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం లక్షల్లో వస్తుంది. కానీ తన ఆనందాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు గోడల బయట చూసుకుంది. నాలుగు గోడల బయట అయితేనే తనకు ఆనందం దక్కుతుందని భావించి పానీపూరీ వ్యాపారం ప్రారంభించింది. అంత చిన్న వయసులో నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనేలా ఆమె సంపాదన ఉంది. మరో విశేషం ఏంటంటే ఆమె బుల్లెట్ బండి మీద తిరుగుతూ పానీపూరీ అమ్ముతుంది.
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేశంలో ఈ పానీ పూరిని రక రకాలుగా పిలుస్తుంటారు.. కొన్ని చోట్ల గోల్ గప్పా, పానీపూరి, గప్ చుప్ అని పిలుస్తుంటారు. ఈ పానీ పూరి ఎక్కువగా రోడ్డు పక్కన చిన్న చిన్న బండ్లపై పెట్టి అమ్ముతుంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కాకపోతే కొన్ని చోట్ల పానీ పూరి కోసం వాడే నీరు కలుషితం కావడం […]
పానీపూరీ.. ఇది తినే వస్తువు మాత్రమే కాదు ‘ఇట్స్ యాన్ ఎమోషన్’ అంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ పానీపూరీలు అంటే తెగ ఇష్టపడుతుంటారు. రోజూ అన్నం తినడం మర్చిపోయినా కూడా పానీపూరీలు తినడం మాత్రం మర్చిపోరు. నిజానికి పానీపూరీని ఇష్టపడే అబ్బాయిలు కూడా చాలా మందే ఉన్నారు. కొందరైతే వరుస పెట్టి 30 పూరీలు అయినా తినేస్తుంటారు. ఇంకొందరైతే భార్యను బతిమాలాడుకుని మరీ పానీపూరీలను ఇంట్లో చేయించుకుని తింటుంటారు. అందుకేనేమో దేశవ్యాప్తంగా ఉండే టాప్ […]
Kamya Panjabi: పేదవాడి దగ్గరి నుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు చాలా మందికి పానీ పూరీ అంటే ప్రాణం. ఒక్క రోజు పానీ పూరీ తినకపోయినా ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతుంటారు కొందరు. పానీ పూరీ తింటూ లోకాన్ని సైతం మర్చిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ నటి కామ్యా పంజాబీ పానీ పూరీ తినాలన్న మోజులో లక్ష రూపాయల్ని మరిచిపోయింది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే.. ‘‘ నేను ఓ ఈవెంట్ కోసం ఆదివారం ఇండోర్‌లో ఉన్నాను. […]