పానీపూరీ అంటే ప్రాణం ఇచ్చే వాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. రోజూ సాయంత్రం అవ్వగానే పానీపూరీ బండి దగ్గర వాలిపోయి పదుల సంఖ్యలో పానీపూరీ తింటూ ఉంటారు కొందరు.
మనిషిలోని సున్నితత్వం రోజు రోజుకు నశిస్తోంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి పానీ పూరీ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. పానీ పూరీ బండివాడు ఆ డబ్బులు అడగటంతో గొడవకు దిగాడు. చివరకు కేవలం 20 రూపాయల కోసం పానీ పూరీ బండివాడ్ని కత్తితో పొడిచేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, జారిపట్కా ప్రాంతానికి చెందిన జైరామ్ పానీ […]
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పానీ పూరికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో చాలా ప్రాముఖ్యత గల స్ట్రీట్ ఫుడ్. ఏ నీళ్లు వాడతారో తెలియదు. కానీ ఆ పానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పానీ పూరి అబ్బాయ్, అతని ఆ చేతులు ఆ పానీ డ్రమ్ములో ముంచి తీస్తుంటే.. ఆ రుచే వేరు. అంత చిరాగ్గా చేసినా కూడా ఎగబడి తినే జనం ఉన్నారు […]
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొన్ని చోట్లు గోల్ గప్ప, గప్ చుప్ అని పిలుస్తారు. పానీపూరి చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. వీధుల్లో ఎక్కడ కనిబడితే.. అక్కడ దొరికే పానీపూరి కోసం చాలా మంది ఎగబడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ పానీపూరి తింటూ ఈ లోకాన్నే మైమరచిపోతుంటారు. కొంత మంది వ్యాపారులు పానీపూరికి వాడే రసం విషయంలో పొరపాటు చేయడంతో అది తిన్నవారు అస్వస్థతకు గురి అవుతుంటారు. పానీపూరి […]
పెళ్లి అంటే నూరేళ్ళ పంట. మరి.., ఈ పెళ్లి సమయాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉంటుందా? ముఖ్యంగా పెళ్లి కూతురు అయితే.., తన ఇష్టా ఇష్టాలను మనసులో పెట్టుకుని, బంధువుల ముందు బుద్దిగా కూర్చొని తాళి కట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే.., సౌత్ ఇండియాకి చెందిన అక్షయ అనే యువతి తన వివాహ వేడుక నాడు తనకి ఇష్టం వచ్చిన రీతిలో కాస్త వెరైటీగా ఎంజాయ్ చేసింది. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన పానీ పూరీలతో. […]