భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మీద టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. డబ్బుల కోసం దిగజారే వీళ్లేనా మన రోల్ మోడల్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గం వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం […]
గత కొన్ని రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాతావరణం కాస్త తేడగా మారింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారీ సక్సెస్ సాధించడంతో.. బాలీవుడ్‌లో కక్కలేక మింగలేక అన్న పరిస్థితి నెలకొంది. అప్పటికి కొందరు బాలీవుడ్ స్టార్లు తమ అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో హిందీ వివాదం తెర మీదకు వచ్చింది. ఇది సమసిపోయింది అనుకునేలోపే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని […]
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) సంస్థ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది. పాన్ మసాలాలో పొగాగు ఉంటుందని… ఇది ప్రజలను వ్యసనపరులుగా మారుస్తుందని… దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది. దేశంలో ఎంతో మంది యువత పొగాగు కి బానిసలు గా మారి వాతావరణ కాలుష్యమే కాదు.. తమ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారని వారు లేఖలో పేర్కొన్నట్లు […]