తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కుటుంబం ఆత్మహత్యకు వనమా […]
పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన భార్యను పంపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అడిగినందుకే కలత చెంది సూసైడ్ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు. రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న మరో సెల్పీ వీడియోలో రాఘవతో ఉన్న సంబంధంతోనే అమ్మ, అక్క తనను మానసికంగా హింసించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామకృష్ణ తల్లి సూర్యావతి స్పందించారు. తన కొడుకు రామకృష్ణ చేసిన ఆరోపణలు […]