ఇజ్రాయిల్.. ఇప్పుడు వార్తల్లో ఈ దేశం పేరు బాగా వినిపిస్తోంది. పాలస్తీనా పై పట్టువిడవకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ యూదు దేశం. తన చుట్టూ ఉన్న 7 అరబిక్ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గాజాపై కాల్పులు ఆపాలని.. ప్రపంచంలోని 53 ఇస్లామిక్ దేశాలన్నీ కలసి హెచ్చరించినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఇజ్రాయిల్. ఏకంగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా.. ప్రాణానికి ప్రాణమే సమాధానం. ఈ యుద్ధం ఆగదు అన్నట్టు వ్యవహరిస్తోంది. […]