సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సందర్భంలో కొన్ని కొన్ని వింతైన, సరదా సంఘటనలను చోటుచేసుకుంటాయి. అందులో లవ్ ప్రపోజల్స్, ముద్దులు, క్రికెటర్లకు పెళ్లి ప్రపోజల్స్ లాంటివి ఎక్కువగా కెమెరా కంటికి చిక్కుతుంటాయి. అదీకాక క్రికెటర్లు కొట్టిన భారీ సిక్స్ లకు చిన్నారి ప్రేక్షకులు గాయంపడ్డ సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. అయితే తాజాగా పాకిస్థాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓ రొమాంటికి డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో కెమెరాకి చిక్కింది. ఇంగ్లాండ్ […]