టీ20 వరల్డ్ కప్ 2022లో జింబాబ్వే సృష్టించిన సంచలనంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిన పాక్.. రెండో మ్యాచ్‌ల్లో సీనియర్ పసికూన జింబాబ్వే చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇది కూడా పాకిస్థాన్ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్. కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో పాక్ చతికిలపడింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. […]
జింబాబ్వే చేతిలో ఓటమి పాకిస్థాన్ టీమ్‌ను ఒక రేంజ్‌లో వేధిస్తోంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటమికి తోడు సీనియర్ పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాక్‌కు ఘోర అవమానం లాంటింది. పైగా టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉన్న పాక్ టీమ్.. రెండు వరుస ఓటములతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పాకిస్థాన్ టీమ్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెథర్లాండ్స్‌తో మిగిలిన మూడు మ్యాచ్‌లను కచ్చితంగా […]
‘అన్ని ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’.. ఇది సామెత మాత్రమే. కానీ రియాలిటీలో అది కూడా పాక్ జట్టు విషయంలో జరిగేసరికి నెటిజన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు పాక్ ఆటగాళ్లు చాలా మాట్లాడారు. తీరాచూస్తే.. జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలీక బిత్తరచూపులు చూస్తున్నారు. స్టార్ ప్లేయర్స్ ఉన్న పెద్ద పెద్ద జట్లే సైలెంట్ గా […]
అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. లేదంటే మొత్తం సీనే మారిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. ఎందుకంటే టీమిండియాతో గెలవాల్సిన మ్యాచ్ ని చివరి వరకు తెచ్చుకున్నారు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ వల్ల ఓడిపోయారు. ఇలాంటి టైంలోనే అయినా సరే జాగ్రత్త పడాలి కదా. కానీ అది చేయలేదు. పసికూన జింబాబ్వేని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు టోర్నీ నుంచి పూర్తిగా ఔటయ్యే ప్రమాదంలో పడిపోయారు. అయితే పాక్ జట్టుకు, జింబాబ్వే […]
టీ20 ప్రపంచకప్, పాకిస్థాన్ జట్టుకు ఏ మాత్రం కలిసిరావట్లేదు. ప్రపంచంలోనే టాప్ బౌలర్, టాప్ బ్యాటర్ ఉన్న జట్టు వరసగా రెండు మ్యాచులు ఓడిపోవడం ఏంటి? ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో అయితే పసికూన జింబాబ్వే చేతిలో 1 పరుగు తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్ విషయంలో జింబాబ్వే క్లాస్ బౌలింగ్ తో అదరగొట్టింది. అసలు అంచనాల్లేని చోట జింబాబ్వే అద్భుతం చేసింది. పాక్ చీటింగ్ చేసినా సరే మ్యాచ్ లో గెలవకపోవడం.. క్రికెట్ […]
పాకిస్థాన్ క్రికెట్ జట్టుని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి అలా ఉంది మరి. టీ20 వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఎందుకంటే టీ20 నంబర్ 1 బ్యాటర్, నంబర్ 1 పేస్ బౌలర్ ఆ జట్టులోనే ఉన్నారు. అలాంటి జట్టు అద్భుతాలు సృష్టించేస్తుందని.. ఆ దేశ అభిమానులతో పాటు క్రికెట్ ని చూసే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది, జరుగుతున్నది వేరు. టీమిండియాతో […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై పాక్ ఓడిపోయింది. నరాల తెగ ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచులో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ని క్రికెట్ ప్రేమికులు అస్సలు మర్చిపోరు. ఆ మ్యాచ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుంచి అభిమానులు మెల్లమెల్లగా బయటకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాక్ జట్టు జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పై రకరకాల సెటైర్స్ కూడా పేలాయి. అదంతా పక్కనబెడితే.. జింబాబ్వే ఇన్నింగ్స్ చాలా విచిత్రంగా సాగింది. ఇప్పుడు ఆ […]
టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకు తిప్పలు తప్పడం లేదు. తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. చెప్పాలంటే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 4 వికెట్లు పడేసరికి అందరూ పాక్ దే గెలుపు అని ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. దాయాది జట్టు అదే అనుకుని ఉంటుంది. అలాంటి టైంలో పాత కోహ్లీ బయటకొట్టాడు. ఛేజింగ్ లో సింహంలా పోరాడి.. భారత్ కి ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత పాక్, […]