తెలంగాణ డేంజర్ జోన్ కి చేరువలో ఉందా? తెలంగాణకు డేంజర్ ఏంటి? అభివృద్ధి విషయంలో దూసుకుపోతుంటే డేంజర్ అంటారేంటి? అనే కదా మీ అనుమానం. అవును ఆ అభివృద్ధికి కావాల్సిన పైసలు ఎక్కువ శాతం వచ్చే వ్యవస్థ వల్లే ఇప్పుడు తెలంగాణకు ముప్పు తెచ్చిపెడుతుంది.
అదిలాబాద్- పాకిస్థానీలు మన తెలంగాణలో ఉన్నారని తెలుసా.. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా మూడు గ్రామాల్లో మొత్తం పాకిస్థానీలే ఉన్నారు. అదేంటీ తెలంగాణలో పాకిస్థానీలు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది అక్షరాల నిజం. అదికూడా మన అదిలాబాద్ జిల్లాలోని ఇప్పటికీ పాకిస్థానీలు నివాసం ఉంటున్నారు. గతంలో హైదరాబాద్ గోల్కొండ పైకి ఔరంగజేబు దండయాత్రకు వచ్చిన సమయంలో పాకిస్థాన్ లోని ముల్తానీ ప్రాంతం నుంచి కొంత మంది వలస వచ్చారు. ఔరంగజేబు బృందానికి వంట చేయడానికి, ఇతర పనులు నిర్వర్తించేందుకు […]