భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రధానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ సుందర్ పిచయ్ అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పై తనకు ఉన్న భక్తి భావాన్ని ఆయన చాటుకున్నారు. తాను ఎక్కడి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ అన్నారు. భారతదేశం తనలో […]
సాధారణ ఆశా జీవిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నట శేఖరుడిగా, నట శిఖరంగా ఎదిగిన లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ. తన సినీ ప్రస్థానంలో 5 దశాబ్దాల పాటు 350కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1997లో ఫిల్మ్ ఫేర్ సౌత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అల్లూరి సీతారామరాజు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కాయి. 2008లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ […]
2021 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అవార్డులు అందుకుంటున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం […]