పాస్పోర్టు పొందడం అంటే అంత తేలికైన పని కాదు. అందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందుకు రోజుల నుంచి వారాల సమయం కూడా పట్టచ్చు. ఈ ప్రక్రియలో ప్రధానంగా పోలీస్ క్లియరెన్స్ లెటర్ విషయంలో చాలా సమయం పడుతుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా సమయం వేచిచూడాల్సి వస్తుంది. పాస్పోర్టు అప్లై చేస్తున్న వ్యక్తికి గతంలో ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా అనేది ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ద్వారా […]