మన దేశంలో హోటల్ రూమ్ బుకింగ్ సేవల్లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే రూమ్స్ బుకింగ్ సేవల్లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్న సంస్థగా ఓయోకు పేరుంది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సౌకర్యాలను హోటల్ రూమ్స్‌లో అందించడంతో ఓయో బాగా ఫేమస్ అయింది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓయో హోటల్లో ఓ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది.
ఓయో రూమ్స్ స్థాపించి రితేశ్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప టెక్ ఎంటర్ పెన్యూర్ గా గుర్తింపు సంపాదించారు. ఆయన రెండ్రోజుల క్రితమే గీతాన్ష్ సూద్ ని వివాహమాడారు. ఇంతలోనే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు బంపరాఫర్ ప్రకటించింది. నీట్ 2022 పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి 18లక్షల మందికి పైగా విద్యార్ధులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి పరీక్షా […]
హోటల్ రూమ్స్ అగ్రిగేటర్ ఓయో తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. దేశంలో కరోనా సంక్షోభం తర్వాత ట్రావెల్ రంగాన్ని బలపేతం చేయాలనే లక్ష్యంతో ఓయో ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కస్టమర్లు ఒక రోజు ఉచితంగా ఉండొచ్చని తెలియజేసింది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టింది. ఐదు రోజుల పాటు ఓయ రూమ్స్‌లో బస చేస్తే.. ఒక రోజు ఉచితంగానే ఉండొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం కొందరికే వర్తించనుంది. గోల్డ్ సభ్యలుకు మాత్రమే […]
ఓయో రూమ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క నోట వినిపిస్తున్న మాట. దేశంలోని ప్రధాన నగరాల్లో ఓయో రూమ్స్ హవా నడుస్తోంది. అదే సమయంలో ఓయో రూమ్ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోతున్నాయి అనేది కొందరి వాదన. కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఓయో రూమ్ లు ఆవాసాలుగా మారిపోయాయి. ఎక్కడో ఒకచోట ఓయో రూమ్స్ లో గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ […]
అసాంఘిక కార్యక్రమాలకు ఓయో రూమ్ లు అడ్డగా మారిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా ఎక్కడో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఓయో రూమ్ లు ఆవాసాలుగా మారిపోయాయి. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు జరుపుతున్నా కూడా అలాంటి పనులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. మాదాపూర్ […]
టాలీవుడ్ లో బుల్లితెరపై ఎందరో యాంకర్స్ ఉన్నారు. ఎంత మంది ఉన్నా ఎవరి స్టైల్ వారిదే. ఎప్పటికప్పుడు తమ అందాలు ఆరబోస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ భీమినేని విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది విష్టు. యాంకర్స్ అనసూయ, శ్రీముఖి, రష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యూత్ లో విష్టు ప్రియాకు మంచి క్రేజ్ వచ్చేసింది. విష్ణు ప్రియ యాంకర్ కావడానికి ముందు తెలుగు, కన్నడం, తమిళం, […]