ఎప్పుడైనా సరే సినిమా లవర్స్ కి ఏ భాషలలోనైనా బెస్ట్ మూవీస్ చూడాలనే ఆలోచన ఉంటుంది. అందుకోసం డిఫరెంట్ ఓటిటిలను ఎంచుకుంటూ ఉంటారు. ఓటిటిలలో సినిమాలు చూడటానికి ఆడియెన్స్ ఎల్లప్పుడూ రెడీనే. కానీ, వాటిలో ఏది పడితే అది చూడలేమని.. సెలెక్టెడ్ గా వెళుతున్నారు. అలాంటివారి కోసం బెస్ట్ మూవీస్ అనిపించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ని మీకోసం సిద్ధం చేశాం. అయితే.. ఈసారి సజెస్ట్ చేస్తున్న సినిమాలు తెలుగువి కాదు.. ఒరిజినల్ గా తమిళ సినిమాలు.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్నీ పోటీపడి మరీ సినిమాలు/సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాయి. పాండెమిక్ తర్వాత ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఓటిటిలకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని చూస్తున్నారు. ఎన్ని సినిమాలు/సిరీస్ లు వచ్చినా.. ఓటిటిలో చూసేందుకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అనిపించుకుంటాయి. అలాంటి సినిమాలనే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నాం.
ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫాములు ఎక్కువగా పోటీ పడుతున్నాయి. వారవారం థియేటర్స్ లో ఎన్ని సినిమాలు పోటీపడినా.. ఆఖరికి అవన్నీ రావాల్సింది ఓటిటిలోకే కాబట్టి.. ఆడియెన్స్ కూడా కొంతకాలంగా ఓటిటి సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఓటిటి అనగానే.. సినిమాలు మాత్రమే కాదుగా.. వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీ షోస్ కూడా ఇంట్లో ఉండి చూడవచ్చు అనే ఆలోచన కూడా ప్రేక్షకులలో నాటుకుపోయింది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తూ.. తమకంటూ ప్రత్యేక పేరు, గుర్తింపు సంపాదించుకుంటున్న సినిమాలలో కన్నడ సినిమాలు సైతం పోటీ పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీ కూడా ది బెస్ట్ కంటెంట్ మూవీస్, మాస్ మసాలా సినిమాలు అందించేందుకు ట్రై చేస్తోంది. ఇప్పుడు మీకోసం ఓటిటిలో ఉనన్ బెస్ట్, టాప్ 10 కన్నడ సినిమాలను సజెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చూసినా సరే.. అందరూ తప్పక చూడాల్సిన కన్నడ సినిమాలివి.
ఈ మధ్యకాలంలో కంటెంట్ పరంగా, హిట్స్ పరంగా అన్నివిధాలా సౌత్ బెస్ట్ అనిపించుకుంది. కానీ.. సౌత్ లో కూడా ఎక్కువగా కొత్త రకమైన కథలను, కథనాలను అందిస్తోంది మలయాళం ఇండస్ట్రీ. ఇప్పటిదాకా మలయాళం నుండి పాన్ ఇండియా మూవీస్ రాకపోయినా.. సబ్జెక్టు, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ప్లేస్ మెంట్.. ఎమోషన్స్ ఇలా అన్నింట్లో మలయాళం మూవీస్ దూసుకుపోతున్నాయి. మీకోసం ఓటిటిలో రిలీజైన బెస్ట్, టాప్ 10 మలయాళం మూవీస్ ని సజెస్ట్ చేస్తున్నాం.
Netflix: ఈ మధ్య ఓటీటీ ఫ్లాట్ ఫాంల హవా విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌తో మొదలైన ఓటీటీ హవా.. లాక్‌డౌన్ తగ్గినా కూడా అలానే కొనసాగుతోంది. పెద్ద సినిమాలనుంచి చిన్న సినిమాల వరకు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు! క్రికేట్ మ్యాచ్‌లనుంచి పలు టీవీ ఛానళ్ల సీరియల్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీరియల్స్ టీవీలో కంటే ఓ ఎపిసోడ్ ముందుగానే ఓటీటీలో చూసే అవకాశం ఉన్నందున జనం సబ్‌స్క్రిప్షన్స్ కోసం ఎగబడుతున్నారు. అలా జనం మెచ్చిన […]