మంగళవారం వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఆమె కిందపడింది.
అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆ సర్జరీ ఏంటంటే..!
దేశంలో ఒకప్పుడు లింగమార్పిడి చేసుకున్న వారికి సమాజంలో ఎలాంటి గౌరవం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. గతంలో వారికి ఎలాంటి గుర్తింపు.. సౌకర్యాలు ఉండేవి కావు. ఈ క్రమంలో తాము సమాజంలో మనుషులమే అంటూ పోరాటాలు చేస్తూ వస్తున్నారు ట్రాన్స్ జెండర్లు. ఇటీవల ట్రాన్స్ జెండర్ల కోసం కష్టాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి.. సమాజంలో వారికి ఒక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మద్య ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లీనిక్ ఏర్పాటు చేసింది […]
హైదరాబాద్- వైద్య శాస్త్రంలో పేను మార్పులు వస్తున్నాయి. అధునాతనమైన పరిశోధనలతో కూడిన సాంకేతికత అభివృద్ది చెందడంతో మనిమిషి చనిపోయినా, మరి కొందరికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. చనిపోయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి, మరో ముగ్గురు, నలుగురి జీవితంలో వెలుగులు నింపుతున్నారు వైద్యులు. ఇదిగో ఇటువంటి క్రమంలో హైదరాబాద్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి మొట్ట మొదటి సారిగా చర్మాన్ని సేకరించారు మన హైదరాబాద్ వైద్యులు. అవును ఇది […]
ఉస్మానియా ఆస్పత్రి భవన పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయనేది సోమవారం జరిగిన ఘటనే దీనికి సాక్షంగా నిలుస్తోంది. పేదరికం, మధ్య తరగతి ప్రజలు వేద్యం కోసం ఎక్కువగా ఉస్మానియా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆస్పత్రిని నిర్మించి ఏన్నో ఏళ్లు అవుతుండటంతో అక్కడక్కడ భవనం పెక్కులు ఉడుపడుతు ఉన్నాయి. దీంతో పాటు అందులో ఉన్న ఫ్యాన్ లు కూడా చాలా రోజుల నుంచి ఉండటంతో అవి ఏ సమయానికి ఊడిపడుతాయో అని డాక్టర్స్, రోగులు భయంతో […]
మాములుగా మనుషుల కడుపులో ఏముంటాయి? హ.. ఏముంది? చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, జీర్ణ వ్యవస్థ ఇలా చాలా ఉంటాయని అంటారా? ఇంత వరకు అంతా కరెక్టే గాని.., మన పొట్టలో వెంట్రుకులు కూడా కొన్ని పేరుకుపోయి ఉంటాయి. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో అవి మనకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇలా.. లోపలి వెళ్లిన వెంట్రుకులు ఒక ముద్దులా చుట్టుకుని అక్కడే ఉండిపోతాయి. వీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి […]