నేటికాలంలో చాలా మంది యువకులు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే కొందరు మాత్రం అమ్మాయి నుంచి ఎంత కట్నం వస్తుంది. వారికి ఆస్తులు ఏ మాత్రం ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం విభిన్నంగా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే పని చేశాడు.
పోలీసులు అనగానే మన సమాజంలో.. కరుడుకట్టిన కర్కోటకులు అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. వారికి ఏమాత్రం జాలి, దయ ఉండవనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడ కరుడు కట్టిన ఖాకీలు తారసపడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ సదరు లేడీ సీఐ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలను ఆక్కున చేర్చుకుంది. వారిలో ఓ యువతిని దత్తత […]
ఈరోజుల్లో నేను, నా కుటుంబం, నా ఇల్లు.. ఇంత వరకే చాలా మంది ఆలోచనలు పరిమితం అవుతున్నాయి. కానీ, ఆ ఊరి వాళ్లు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు లేని అమరావతి అనే అనాథ యువతికి ఊరంతా ఏకమై వివాహం చేసింది. అది కూడా తూతూమంత్రంగా కాదు.. ఎంతో ఘనంగా వియ్యంకుల వారు కూడా ముక్కున వేలేసుకునేలా అట్టహాసంగా పెళ్లి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గుండుపాలలో నివసిస్తున్న ఆ […]
శరీరంలో ఏ లోపం లేకపోయినా.. కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టే తల్లిదండ్రులున్నా.. మనలో చాలా మంది జీవితంలో ఏ లక్ష్యం లేకుండా గడిపేస్తుంటారు. మరి కొందరు లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.. కానీ వాటిని చేరుకునే ప్రయత్నం చేయరు. అలాంటి వారందరికి స్ఫూర్తిగా నిలిచే కథనాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. చిన్నప్పుడే ఆ యువతిని తల్లిదండ్రులు వదిలేశారు. భిక్షమెత్తుకునే దంపతులు ఆ చిన్నారని చేరదీశారు. వారితో పాటు భిక్షాటనకు తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారికి చదువుకోవాలనే కోరిక బలంగా […]
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో ఉండగా కరోనా కారణంగా మృతి చెందేవారి సంఖ్య వేలలో ఉంటుంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. కరోనా బంధాలను చిదిమేస్తోంది. కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొవిడ్ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద […]