దేశంలో కామాంధుల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. వారి కామ కోరికలు తీర్చుకోవడం కోసం వయసుతో సంబంధం లేకుండా చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. పోనీ, ఇంట్లో ఉంటే సురక్షితమా! అంటే.. అదీ కాదు.. ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ చేసుకొని ఇళ్లలోకి చొరబడి మరీ అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక కేసులో ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోతే అది మోసం చేసినట్లు కాదని తీర్పిచ్చింది. రాను.. రాను.. […]
అవతార్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సింపుల్ కథతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అవతార్ సినిమా కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తమ జన్మభూమిని కాపాడుకోవటానికి ఓ జాతి చేసే పోరాటమే ఈ సినిమా. ఉనోబ్టానియం అనే లోహం కోసం కొంతమంది మానవులు పండారా అనే గ్రహంపైకి వెళతారు. గ్రహాన్ని తమ సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. నావి అనే జాతి […]
Archana Nag: మంచి, చెడ్డలు ఆలోచించే వారికి మాత్రమే హద్దులుంటాయి. ఒక్కసారి మంచి, చెడ్డలను పక్కన పెట్టి హద్దులు దాటితే.. కోరుకున్న దానికోసం బరితెగిస్తే.. జీవితంలో కోరుకున్న ప్రతీదాన్ని సాధించొచ్చు. కానీ, చేసే పని చట్ట వ్యతిరేకం అయితే తిప్పలు తప్పవు. అప్పటి వరకు సంపాదించిన కోట్లు అండగా నిలవవు. చేసిన చెడ్డ పనులే కాళ్ల కింద ఊబిలా మారి లోపలికి గుంజేస్తాయి. ఒడిస్సాకు చెందిన అర్చన నాగ్ విషయంలోనూ అదే జరిగింది. కూటికి గతి లేని […]
Red Ants: ‘‘ బలవంతుడ నాకేమని, పలువురితో నిగ్రహించి పలుకుటమేల.. బలవంతమైన సర్పం, చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ!’’ అని తెలుగులో ఓ పద్యం ఉంది. చీమల గుంపు తలుచుకుంటే పెద్ద పామునైనా చంపేస్తాయని దాని అర్థం. నిజమే.. చీమలు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. ఓ పెద్ద గ్రామాన్నే దడదడ లాడించగలవు. ఒరిస్సా రాష్ట్రంలోని ఓ ఊర్లో ఇదే పరిస్థితి నెలకొంది. చీమల కారణంగా జనం భయపడిపోయారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంతకీ సంగతేంటే.. మొన్నీమధ్య […]
Crime News: పుట్టింటికి పోయిన తన భార్యను మంత్రాలతో ఇంటికి తిరిగి రప్పిస్తానని డబ్బులు తీసుకుని, మోసం చేసిన మాంత్రికుడ్ని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, జాజ్‌పూర్ జిల్లాలోని బంధగావ్ గ్రామానికి చెందిన శాంతను బెహ్ర భార్య కొన్ని నెలల క్రితం అతడితో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. పలు సార్లు అత్తారింటికి పోయిన శాంతను భార్యను ఒప్పించి ఇంటికి […]
Orissa: స్నేహమనే మాటకే కలంకం తెచ్చారు కొందరు స్నేహితులు. తాగిన మత్తులో ఓ మిత్రుడి ప్రైవేట్ పార్టులోకి స్టీల్ గ్లాసును జొప్పించారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా, గంజాంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణ రౌత్ అనే 45 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నాడు. పార్టీ సందర్భంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. పూర్తిగా మద్యం మత్తులో […]
Crime News: చిన్న వివాదం ముగ్గురు వ్యక్తుల్ని రాక్షసుల్లా మార్చేసింది. సొంత మనిషిని చంపేలా చేసింది. ఇంటి పెంకులు కూల్చేశాడన్న కోపంతో ఓ వృద్దుడిని స్తంబానిక కట్టేసి.. కొట్టి చంపేశారు కుటుంసభ్యులు. ఈ సంఘటన ఒరిస్సాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, కోరపుట్ జిల్లా, ఉపరకుటింగ అనే గ్రామానికి చెందిన కుర్సా మానియాక్ గత శుక్రవారం కొడుకు, సోదరుడు, కోడలుతో గొడవ పడ్డాడు. ఈ గొడవ సందర్బంగా వృద్దుడు తన కొడుకు ఇంటి […]
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించింది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మీద ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓ గిరిజన మహిళ ఇంతటి అత్తున్నత స్థానానికి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ము పేరు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. […]
Man And Wild Boar: మనిషి విశ్వాసం చూపించటంలో నటన ఉంటుందేమో కానీ, జంతువులు అలా కాదు. నిజంగా ప్రేమిస్తాయి.. విశ్వాసం చూపిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా వదిలి వెళ్లవు. ప్రాణం పోయే వరకు తనకు తిండి పెట్టిన వారిని అంటిపెట్టుకునే ఉంటాయి. మనిషి కూడా తనపై ప్రేమ, విశ్వాసం చూపిస్తున్న జంతువుపై తిరిగి అంతే ప్రేమ చూపిస్తే, స్నేహంగా మెలిగితే.. అది మహేంద్ర, రాజుల కథ అవుతుంది. ఈ కథలో మహేంద్ర ఓ మనిషి, రాజు […]
CM : ఒరిస్సా రాష్ట్రంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ వార్డులోని ఏరో డ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్‌లకు ఓటు వేశారు. నవీన్ నివాసం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. దీంతో ఆయన సాధారణ రక్షణ […]