చాట్ జీపీటీ ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ వల్ల ఇప్పటికే కోట్లాది మంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని.. రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాట్ జీపీటీని నిషేధించాలంటూ ఎలాన్ మస్క్ సహా వెయ్యి మందికి పైగా బహిరంగ లేఖ రాశారు. అసలు ఏమైంది? నిషేధించమనడానికి కారణం ఏంటి?
ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవడం ఆశామాషీ విషయమేమీ కాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం, కన్నీటి వ్యథలు దాటుకుని రావాలి. అలా వచ్చినా గానీ అతడు సక్సెస్ అవుతాడని గ్యారంటీ లేని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. మరి అలాంటి ఇండస్ట్రీకి వచ్చి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమంలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి పోరాట యోధులు పరిశ్రమంలో చాలా కొద్ది మందే ఉంటారు. అందులో అగ్రస్థానంలో […]
టాలీవుడ్ డేరింగ్ అండ్ డేషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తన జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. కింద నుంచి పైకొచ్చిన ఆయన ఒకానొక దశలో పై నుంచి అమాంతం కింద పడిపోయారు. అవును జీవితం అంటే వైకుంఠపాళి ఆట. ఈ ఆటలో ఎప్పుడు నిచ్చెనలు అందుకుంటామో, ఎప్పుడు కింద పడిపోతామో తెలియదు. అలా పడిపోయి లేచిన వ్యక్తే పూరీ జగన్నాథ్. 100 కోట్ల దాకా నష్టపోయిన తర్వాత కూడా ధైర్యంగా […]
కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కారణంగా దర్శకుడి పరువు తీసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన ఏమిలేదు. కానీ.. చెప్పాల్సిన కొత్త విషయాలు చాలా ఉన్నాయి. సమాజంలో ఏ మనిషి వందశాతం మంచితనంతో బ్రతకలేడు.. వంద పనులు మంచివే చేయలేడు. ఒకవేళ […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మ.. మ.. మ.. మహేసా అనే సాంగ్ రీసౌండ్ వస్తోంది. ఎక్కడ చూసిన సర్కారు వారి పాట సినిమా ఫీవర్ కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్, ముఖ్యంగా మహేసా అనే సాంగ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, మహేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ప్రమోషన్స్ […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే తెలుగు సినీ అభిమానుల్లో ఓ మెగా పవర్ పాస్ అవుతుంది. ఆయన వెండితెరపై కాలు కదిపితే కూర్చున్నవారు సైతం లేచి స్టెప్పులేయాల్సిందే. ఎప్పుడెప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయా అని ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ నుండి తాజాగా విడుదలైన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఫ్యాన్స్ నైతే ఆకట్టుకుంది. కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో చిరంజీవిపై కొందరు సోషల్ మీడియాలో […]