టాలీవుడ్ పీక్ స్టేజీలో ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ బాలీవుడ్ అనేవారు.. ఇప్పుడు అదే బాలీవుడ్ రోజురోజుకీ డౌన్ అవుతూ వస్తోంది. గత రెండేళ్లలో స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఇక తెలుగు చిత్రపరిశ్రమ మాత్రం గ్రాఫ్ పెంచుకుంటూ పోతోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే వచ్చే ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేయడం గ్యారంటీ. సరిగ్గా ఇలాంటి టైంలో కరోనా కొత్త వేరియెంట్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసింది. […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో అలజడి సృష్టిస్తుంది. ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ రోజు రోజుకీ భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో 10 వేలకు దిగువకు నమోదవుతోన్న కేసులు బుధవారం ఒక్కరోజే 13 వేల మార్కును దాటినట్లు […]
దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరుకుంది. ఢిల్లీ 67, తెలంగాణ 38 కేసులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే వారికే ఒమిక్రాన్ పాజిటివ్ వస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో 30కి పైగా […]
దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వివిధ రాష్ట్రాల్లో పంజా విసురుతుంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. భవిష్యత్తులో మరో 10 కొత్త […]
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం […]
‘ఒమిక్రాన్ వేరియంట్’ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న తరుణంలో తాజా వేరియంట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడో దశ కరోనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించడానికి కూడా ఈ కొత్త వేరియంట్ కారణం. ఇప్పటికే దాదాపు 77 దేశాలను చుట్టేసింది ఈ వేరియంట్. డబ్లూహెచ్ వో కూడా అత్యంత జాగ్రతగా ఉండాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం […]
కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఈ కేసుల సంఖ్య 37కు చేరింది. నిన్నటి వరకు 33గా ఉన్న కేసుల సంఖ్య ఏపీ, ఛండీగఢ్, కర్ణాటకలో నమోదైన కేసులతో కలిపి 37కు చేరాయి. ఏపీ, ఛండీగడ్ లో తొలి కేసు నమోదైంది. నవంబర్ 22న బంధువులను కలిసేందుకు ఇటలీ నుంచి 20 ఏళ్ల యువకుడు వచ్చాడు. హోం క్వారంటైన్ లో ఉన్న అతనికి డిసెంబర్ ఒకటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. […]
ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసు ఏపీలోనూ నమోదు అయ్యిందనే వార్తలు వినగానే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సైతం ధ్రువీకరించింది. విజయనరం జిల్లాలో ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఈ వేరియంట్ వెలుగు చూసినట్లు తెలిపారు. అతను ఐర్లాండ్ నుంచి విజయనగరం వచ్చినట్లు వెల్లడించారు. Andhra Pradesh reported first #Omicron case; 34-year-old came from Ireland, tested -ve […]