వాహనాలు మరీ పాతబడితే భూమికి భారం తప్పితే ఇంకేమీ ఉండదు. అందుకే అలాంటి పాడుబడ్డ వాహనాలను రవాణా శాఖ స్క్రాప్ కి వేసేస్తుంటుంది. ఫిట్ నెస్ లేని వాహనాల వల్ల భూమికే కాదు.. మనుషులకు కూడా ప్రమాదమే. అందుకే వాటి రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలకైతే 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకైతే 15 ఏళ్ళు దాటితే స్క్రాప్ కి వేసేయాల్సిందిగా రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. 2021-2022 బడ్జెట్ లో ఫిట్ నెస్ […]
నేటికాలంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈక్రమంలో అనేక ఫిట్ నెస్ లోని వాహనాలు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో అధిక కాలుష్యంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. ఫిట్ నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రవాణా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున […]
స్పెషల్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల కారణంగా గాలి కాలుష్యం అయిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు వాహనాల సంఖ్యను తగ్గించేంకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా పాత వాహనాలను సాధ్యమైనంత మేర నియంత్రించాలని […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు పర్యావరణ కాలుష్యంపై దృష్టి సారించాయి. ఈమేరకు ప్రదాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పాలసీలను అనుసరిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికీ పాతబడిన వాహనాలు వాడే వారు ఇక అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై పాత వాహనాలతో రోడ్డుపైకి వెళ్తే జరిమానాలు కట్టాల్సిందే. అంతే కాదు ఆ వాహనాలను సీజ్ చేస్తారు కూడ. ఇందులో భాగంగానే […]