”నిద్రలో కనేది కల.. నిద్ర లేపేది కళ” మరి అలాంటి కళను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ఓ కళాకారుడిగా మామూలు విషయం కాదు. అందుకే సినిమాకి డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కెప్టెన్ సరిగ్గా లేకపోతే షిప్ మునిగిపోవడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయకపోతే.. ఎంతటి అద్భుతమైన కథ అయినా సరే ప్రేక్షకులు నిలువునా ముంచుతారు. మరి అలాంటి బాధ్యతను భూజాన వేసుకున్న డైరెక్టర్.. అనుకున్న కథను వెండితెరపైకి తీసుకురావడానికి […]
ఓ సినిమా థియేటర్లలోకి వచ్చిదంటే.. చాలామంది ఏ షోకి వెళ్దామా అని ప్లాన్ చేస్తారు. మరికొందరు మాత్రం.. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు చాలావరకు అలానే జరుగుతోంది. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే కొన్ని సినిమాలు కాస్త లేటుగా స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. […]
దసరా వచ్చేసింది. టాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’, స్వాతిముత్యం చిత్రాలు ఉన్నాయి. దసరా రోజు అంటే అక్టోబరు 5న ఒకేసారి థియేటర్స్ విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీనితోపాటు ఓటీటీలోనూ కార్తికేయ 2, దర్జా లాంటి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రేపు ఏకంగా 23 ఓటీటీ సిరీసులు ప్లస్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో […]
ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజ్ అనేది ఎవరూ ఎక్సపెక్ట్ చేయని విధంగా జరిగిపోతున్నాయి. ఏడాది పాటు షూటింగ్ చేసిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి నెలలపాటు వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు నెల రోజుల గ్యాప్ కూడా ఉండటం లేదు. ఇదివరకు థియేటర్స్ లో రిలీజైన సినిమాలు టీవీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని కొన్ని నెలలు వెయిట్ చేసేవారు సినీ ప్రేక్షకులు. ఆ సినిమా హిట్టయినా, ఫెయిలైనా.. […]
ఒక సినిమా హిట్టో ఫట్టో అనేది హౌస్ ఫుల్ బోర్డు తేల్చేస్తుంది. ఒక సినిమా రిలీజైన రెండు, మూడు రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డు కనబడుతుందంటే ఆ సినిమా హిట్ అన్నట్టు. హౌస్ ఫుల్ అన్న మాట వినబడుతుందంటే అది కంటెంట్ ఉన్న సినిమా అన్నట్టు. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా పరిస్థితి కూడా ఇదే. భారీ అంచనాలు, భారీ ప్రమోషన్ లు లేకుండా సింపుల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా […]
టాలీవుడ్ లో కొన్నిసార్లు సినిమాల కంటే స్పీచులే ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య హీరో శర్వానంద్.. అందరూ షాకయ్యేలా మాట్లాడాడు. కమెడియన్ వెన్నెల కిశోర్ ని ‘ఆ నా కొడుకు’ అని అన్నారు. దీంతో స్టేజీపై ఉన్నవాళ్లే కాదు.. ప్రేక్షకుల కూడా ఆశ్చర్యపోయారు. అరే అలా అనేశాడేంట్రా అని అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ స్పీచ్ కి కౌంటర్ గా వెన్నెల కిశోర్ […]
నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, సినిమా కోసం ఎలాంటి ప్రయోగానికి అయినా సిద్ధపడే అతికొద్ది మంది టాలీవుడ్ నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్రమంగా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ అమల కీలక పాత్రలో కనిపిస్తుంది. వీరే కాక వెన్నెల కిశోర్, రాహుల్ ప్రియదర్శి కీలక […]
యువ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ కు తల్లిగా అమల అక్కినేని నటించిగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 9 తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళ్ లో ‘కణం’ అనే పేరుతో ఈ చిత్రాన్ని […]