టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరా నందన్ తో కలిసి నటిస్తాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సుజీత్ దర్శకత్వంలో OG సినిమాతో వీరిద్దరి ఎంట్రీ ఖాయమంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం, అసలు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
పవర్ స్టార్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఆయన లైనప్లో ఉన్న భారీ చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్-సుజీత్ 'OG'మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నిర్మాత దానయ్య.. తన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' స్టైల్ నే దీనికి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా స్టార్ట్ చేయడం లేటు. సోషల్ మీడియా ఆ ప్రాజెక్టు గురించి తెగ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచిన మూవీ ‘OG’. డైరెక్టర్ సుజీత్ పవన్ తో తీయబోయే సినిమాకు ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఫైనల్ గా పేరు ఏం పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యే పూజా కార్యక్రమం జరగ్గా.. ఈ సినిమా కోసం ఎవరెవరు పనిచేస్తున్నారనేది […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గానే ఉంటూ వరుసగా కొత్త సినిమాలను లైనప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసే పనిలో ఉన్న పవన్.. వీరమల్లుతో పాటు వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైనప్ చేశాడు. కానీ.. ఈ రెండు సినిమాలకంటే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేయనున్న ‘ఓజి’ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. పవన్ ఓకే చేసిన వినోదయ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ చిత్ర హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ తో పాటు నిర్మాతలు డివివి దానయ్య దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, స్టైలిష్ హెయిర్ లుక్ లో పవన్ కళ్యాణ్ […]