రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బేబీకి ఒక సెంటిమెంట్ కలిసి వస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బుజ్జి పాపాయి విషయంలో ఒక నంబర్ వర్కౌట్ అయిందని అంటున్నారు.
న్యూమరాలజీ ప్రకారం కొంతమందికి కొన్ని నంబర్లు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు ఉంటాయి. అలానే కొంతమందికి కొన్ని సంఖ్యలు కలిసి రావు. తారకరత్న విషయంలో కూడా ఒక సంఖ్య శాపంగా మారిందేమో అనిపిస్తుంది. ఆ సంఖ్య ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా? గత కొన్ని రోజుల నుంచి ఇదే వార్త కాస్త జోరుగా షికారు చేస్తోంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళిలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ మూవీని తెలుగులోకి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ ఇటీవల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో చిరుని పరిచయం చేస్తూ.. Chiranjeevi […]