నటసింహం బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. అఖండ తర్వాత వీరసింహరెడ్డితో బాక్సాఫీస్ వేటకు సిద్ధమైపోయాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని రూపొందించాడు. పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వీరసింహారెడ్డి సినిమా నుండి […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచే కాక.. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. యూనివర్శిటీ పేరు […]
నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దశాబ్దాల కాలంగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. గతేడాది ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారారు. ఆహా ఓటిటిలో ప్రసారమైన ఈ షో.. మొదటి సీజన్ లోనే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా బెస్ట్ టాక్ షోలలో ఒకటి టాప్ రేటింగ్ దక్కించుకుంది. అయితే.. ఈ ఏడాది దసరా, దీపావళి సందర్భంగా అన్ స్టాపబుల్ […]
రాజకీయాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించి విమర్శలకు గురయ్యారు. బాలకృష్ణ కూడా దీనిపై స్పందించి విమర్శల పాలయ్యారు. బాలకృష్ణ కామెంట్స్ కి వైసీపీ నాయకులు ధీటైన కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ మంత్రులు, నేతలు లాజికల్ గా సమాధానమిస్తూ బాలకృష్ణపై కౌంటర్లు వేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నందమూరి కుటుంబ […]
గత వారం రోజులుగా ఏపిలో వర్సిటీకి NTR పేరు మార్చడంపై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీపార్వతి యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయంపై స్పందించారు. యన్టీఆర్ పేరు మార్చే విషయంపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో అందరికీ స్పష్టంగా తెలియజేశారు. ఆయన యన్టీఆర్ ని ఎంతో గౌరవిస్తారు.. అభిమానిస్తారు. ఇక ఈ విషయంలో తన వైఖరి ఒక్కటే.. యన్టీఆర్ పేరు యూనివర్సిటీకి ఉండాలా? జిల్లాకు ఉండాలా? అంటే ఖచ్చితంగా జిల్లాకే ఆయన పేరు […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు […]
ఇటీవల జరిగిన ఏపీ వర్షకాల అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. ఇదే అంశంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీ పేరు మార్పు అంశాన్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా.. ఆ తర్వాత కల్యాణ్ రామ్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. ఎన్టీఆర్- వైఎస్‌ఆర్ విశేష ప్రజాధరణ కలిగిన నేతలని.. ఇలా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెడితే […]
గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్టీఆర్ పేరు షేక్ చేస్తోంది. వైఎస్ఆర్ పేరుతో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో అసలు రచ్చ మొదలయింది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చలు, వాదనలు వినిపిస్తున్నా.. ఇప్పుడు ఈ విషయంలోకి జూనియర్ ఎన్టీఆర్ పేరును లాగుతున్నారు. అందుకు కారణం.. యూనివర్సిటీ పేరు మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ […]
Jr NTR: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో యూనివర్శిటీ పేరు మార్పుపై సీనియర్ ఎన్టీఆర్ మనవళ్లు కల్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్‌లు ట్విటర్ వేదికగా స్పందించారు. కల్యాణ్ రామ్ తన ట్వీట్‌లో ఏపీ ప్రభుత్వం చేసింది తప్పని అన్నారు. ఇక, జూ. ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి […]