ప్రపంచ టెన్నిస్ లో తనకంటూ ఓ పేరును లిఖించుకున్న సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో మైలురాయిని అధిగమించాడు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు ఈ సెర్బియన్ యోధుడు. ఇది జకోవిచ్ కెరీర్ లో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రీక్ ఆటగాడు అయిన స్టెఫనోస్ సిట్సిపస్ పై 6-3, 7-6, (7/4), 7-6, (7/4)తేడాతో జకోవిచ్ విజయం […]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న సామెత మీకు తెలుసు కదా. పేరుకు ఎంత గొప్పవారైనా వారి ప్రవర్తన, నడవడికను బట్టే వారికి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. మరి ఈ సెర్బియన్ టెన్నిస్ ఛాంపియన్ పేరు వినగానే ఏం అంటారు. ఆయనో గొప్ప ఛాంపియన్, టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకు అతనిది. మరి, ఎంత హుందాగా ఉండాలి? ప్రత్యర్థితో ఎంత మర్యాదగా ప్రవర్తించాలి? యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటివి ఏమీ జకోవిచ్ చూపించలేదు. […]
ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్ ఓ కుర్రాడి అభిమానికి తన విన్నింగ్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్ స్లామ్ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన […]