బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సీజన్ 7లోకి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
కొంతమంది సెలబ్రిటీల దృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక ఐటం సాంగ్ లాంటిది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు.. వారి వ్యక్తిగత జీవితాల నుంచి దాంపత్యం కూడా కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతుంది. భార్యాభర్తలు అంటే సర్దుకుపోవాలి అని పెద్దలు చెబుతారు. దానికి ఇప్పటి ఉడుకు రక్తం.. నిజంగానే సర్దుకుపోతున్నారు. బట్టలు బ్యాగ్ లో సర్దుకుని పోతున్నారు. భాగస్వామితో మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. ఎందుకు సర్దుకుపోవాలి? ఎందుకు రాజీ పడాలి? అని అటు […]
Noel Sean: ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ నోయెల్ ఇంట్రో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నోయెల్ ర్యాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నోయెల్ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో […]
Noel Sean: తెలుగు సినీనటుడు, ర్యాపర్ నోయెల్ ప్రేక్షకులకు సుపరిచితమే. నటుడిగా ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ర్యాప్ సాంగ్స్ ద్వారా యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టాక నోయెల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమన్ టీవీతో ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక […]
సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సుమన్ టీవీకి ఎస్తేర్ ఎక్స్ క్లూసివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగా.. మీ ఇంటర్వ్యూలు చూసి నోయల్ మీకు […]
సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. వారు విడిపోయినప్పటి పరిస్థితులు, ఆమె ఎదుర్కొన్న సంఘటనల గురించి సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ‘నాకు పెళ్లికి ముందు నుంచే […]