తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన మూవీ దేవుళ్లు. 2000లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. భక్తరసాత్మకంగా రూపొందిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతోగానో ఆదరించారు. అయితే ఈ మూవీలో మీ ప్రేమ కోరే చిన్నారులం.. మీ ఒడిన ఆడే చందమామలం.. అంటూ పాట పాడి తల్లిదండ్రుల ప్రేమ కోసం పరతపించే పాత్రలో నటించారు చైల్డ్ ఆర్టిస్టులు మాస్టర్ నందన్,నిత్యశెట్టి. ఇక నిత్యశెట్టి బాలనటిగా ఈ సినిమాలో ప్రాణం […]