నటి నిత్యామీనన్ ఇంట్లో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది నిత్యా. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.
నిత్యా మీనన్ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్‌లో హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.
బాడీ షేమింగ్ అనేది కేవలం మాట కాదు, ఎదుటి వ్యక్తిని కుంగిపోయేలా చేసే ఒక విషపూరిత ఆయుధం. సన్నగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో, ఎత్తు పళ్ళు అనో, డొప్ప చెవులనో రకరకాలుగా లోపాలు అన్నట్టు ఎత్తి చూపుతారు. సన్నగా ఉంటే బతకలేమన్నట్టు, లావుగా ఉంటే లోపం అన్నట్టు అందరి ముందు హేళన చేస్తారు. తాము ఇలా ఉంటే లోపం అనుకుని కుంగిపోయేలా విమర్శల దాడి చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ధైర్యంగా విమర్శలను తిప్పి కొడతారు. ఎన్ని […]
సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్లు స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయకపోతే షెడ్ కెళ్ళిపోయే పరిస్థితి. అందాలు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా పారబోస్తేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగే పరిస్థితి. అలాంటిది ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు, కొనసాగుతున్న హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, కాంచన, కన్నాంబ, అంజలి వంటి హీరోయిన్లు నటనతోనే ఆకట్టుకున్నారు తప్ప బోల్డ్ సీన్స్ లో నటించలేదు. ఇప్పుడు ట్రెండ్ […]
Nithya Menon: ఇండియన్ సినిమాలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో మలయాళ కుట్టి ‘నిత్యామీనన్’ ఒకరు. నటిగా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె తనను తాను నిరూపించుకున్నారు. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘‘ అలా మొదలైంది’’ సినిమాతో నిత్యామీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించారు. […]
Nithya Menon: గత కొన్ని నెలలుగా తన పెళ్లి విషయంలో వస్తున్న పుకార్లకు కారణం ఏంటనే దానిపై హీరోయిన్ నిత్యామీనన్ స్పందించారు. పుకార్ల వెనుక ఓ యూట్యూబర్ ఉన్నాడని, అతడే తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. సదరు యూట్యూబర్ వేధింపుల గురించి మాట్లాడుతూ.. ‘‘ ఈ పుకార్లకు ప్రధాన కారణం సంతోష్ వర్కీ అనే ఓ యూట్యూబర్. అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని కూడా వదలటం లేదు. వేర్వేరు ఫోన్ నెంబర్ల […]
మలయాళ ముద్దుగుమ్మ నిత్య మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. ఇటీవల భీమ్లానాయక్ సినిమా, తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇన్నాళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా ఎప్పుడూ ఒక్క పుకారు కూడా ఈమెపై రాలేదు. కానీ, ప్రస్తుతం ఏకంగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు […]
Nithya Menon: హీరోయిన్ నిత్యా మీనన్ అవార్డు విన్నింగ్ నటనకు పెట్టింది పేరు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఆమె నటించారు. ఇప్పటివరకు దాదాపు 50కిపైగా సినిమాలు చేశారు. వీటిలో ఆమె ఉత్తమ నటనకు గానూ 3 ఫిల్మ్‌ఫేర్, రెండు నందులతో పాటు పలు అవార్డులు సొంతం అయ్యాయి. నిత్యా మీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా, ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ […]
నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపును మూటగట్టుకుంది. అయితే ఈ మలయాళ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్ గా కూడా అదరగొడుతోంది. నిత్యా మీనన్ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించి స్టార్ హీరోయిన్ దూసుకుపోతోంది. ఇక విషయం ఏంటంటే?.. అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ హీరోయిన్. గుడ్ న్యూస్ […]