‘లవ్ స్టోరీ 2050’ అనే బాలీవుడ్ మూవీతో నటుడిగా పరిచయమైన కరణ్ మెహ్రా.. ‘ఎహ్ రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. పలు షోస్‌లో కంటిస్టెంట్‌గా చేసిన కరణ్.. పలు టెలివిజన్ సిరీస్‌లలో, మ్యూజిక్ వీడియోలలో కూడా నటించారు. కేసర్ సీరియల్ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిషా రావల్‌ను 2012లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ 2021లో సెపరేట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ […]
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. పెళ్లి లైఫ్ బోర్ కొట్టగానే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరిని ఒకరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఇష్టం పోగానే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు..? పెళ్లికి ఉన్న విలువను ఎందుకు తగ్గించడం? అని సందేహాలు రావచ్చు. కానీ ఇవన్నీ బాలీవుడ్ లో మామూలే. తాజాగా సీరియల్ నటుడు […]