తెలుగు టివీ సీరియల్స్‌లో బాగా గుర్తింపు తెచ్చిన ధారావాహిక కార్తీక దీపం. 2017లో మొదలైన ఈ సీరియల్ ఇంటిల్లిపాదినీ అలరించింది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు మాటివి ఈ సీరియల్ ప్రసారమౌతోంది. ఇప్పటి వరకు 1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. డాక్టర్ బాబు నిరుపమ్, వంటలక్క, దీపగా ప్రేమి విశ్వనాథ్, మోనితగా శోభా శెట్టి నటనను ప్రతి ఒక్క మహిళ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సీరియల్ ఎండ్ కార్డ్ పడిపోవడంతో మహిళలు […]
నిరుపమ్ పరిటాల అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద తెలియక పోవచ్చు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అంతలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించాడు కార్తీక్ దీపం సీరియల్ హీరో నిరుపమ్. ఆ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటన అందరిని ఆకట్టుకుంది. నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ పాత్రలే ఆ సీరియల్ కు ప్రధాన ఆకర్షణలా మారాయి. వారిద్దరు లేకపోతే ఆ సీరియల్ చూసే వారే కరువయ్యారు. చాలా మంది […]
యూత్ అంతా కూడా సినిమాలు, అందులో హీరోలు స్టార్స్ అని అంటారు. కానీ అసలైన స్టార్స్ అంటే మాత్రం సీరియల్ యాక్టర్సే. ఎందుకంటే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంటారు. రెండు నుంచి మూడు గంటల సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు చాలా డెడికేషన్ ఉండాలి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు.. సీరియల్స్ ని, అందులో యాక్టర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. అలా తెలుగునాట అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నది అంటే […]
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ‘కార్తీక దీపం’ సీరియల్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ గత ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇక కార్తీక దీపం సీరియల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బాబు (నిరుపమ్), వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). తెలుగు బుల్లితెరపై నిరుపమ్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. […]
మహిళల మీద సినిమాల ప్రభావం కంటే సీరియల్స్ ప్రభావం బాగా ఉందనడానికి తెలుగు బుల్లితెరను ఏలుతున్న సీరియల్సే నిదర్శనం. పాతతరం మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ చూసుకుంటే అప్పట్లో ఒక చరిత్రని సృష్టించాయి. మగవారు సైతం ఈ సీరియల్స్ కి అడిక్ట్ అయ్యేవారు. అప్పటికి, ఇప్పటికి ఏం మారింది సార్.. అప్పుడూ, ఇప్పుడూ సీరియల్స్ మీద ఉన్న క్రేజు, మోజు తగ్గలేదు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ తమ సత్తా చాటుతున్నాయి. వాటిలో కార్తీకదీపం ఒకటి. […]
కార్తీకదీపం.. ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కప్పుడు బుల్లితెరనే కాదు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపింది ఈ సీరియల్. అయితే డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తప్పించిన తర్వాత ఈ సీరియల్‌కు ఫాలోయింగ్ పడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ పాత పాత్రలు అన్నీ తిరిగి సీరియల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే వంటలక్క కోమా నుంచి బయటకు వచ్చినట్లు ప్రోమో కూడా విడుదల చేశారు. […]
బుల్లితెరపై డాక్టర్ బాబుగా, శోభన్ బాబుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి నిరపపమ్ పరిటాల. కార్తీకదీపం సీరియల్ తో ఈ బుల్లితెర హీరో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ఎంతటి ప్రాముఖ్యతను పొందిందో డాక్టర్ బాబు పాత్ర కూడా అంతే ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నిరుపమ్ పరిటాల సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఇక […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలలో డాక్టర్ బాబు క్యారెక్టర్ పోషించిన నిరుపమ్ పరిటాల ఒకరు. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవలే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్ర ముగిసింది. మరి నిరుపమ్ కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ఉగాది స్పెషల్ ఈవెంట్ ‘అంగరంగ వైభవంగా’లో భార్య మంజులతో పాల్గొన్నాడు నిరుపమ్. మొన్న హోలీ వేడుకలలో మోనితతో కలిసి సూపర్ డాన్స్ […]
పండుగల సమయం వచ్చిందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులకు టీవీ ప్రోగ్రామ్స్ అందించే వినోదం వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా రోజూ కనిపించే సీరియల్ స్టార్స్ అంతా ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్ లలో చేసే సందడి కూడా అలాగే ఉంటుంది. అయితే.. తెలుగు సీరియల్ కపుల్స్ తో హోలీ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ‘కార్తీక దీపం‘ సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు(కార్తీక్), […]
కార్తీకదీపం సీరియల్ అభిమానులకు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర భారీ షాకే ఇచ్చాడు. సీరియల్‌కు మూల స్థంభాలైన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్లను చంపేశాడు. ఇకపై వారి పిల్లలతో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుందని తెలిపాడు. అసలు ఈ ఇద్దరి క్యారెక్టర్లను చంపేశాడు అంటే.. సీరియల్‌కు ఎండ్‌కార్డ్ వేయబోతున్నాడేమో అని ప్రేక్షకులు భావించారు. కానీ సీరియల్ కంటిన్యూ అవుతుంది అంటే.. ఈ రెండు క్యారెక్టర్లు తిరిగి వస్తాయనే అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే బతికున్న […]