అమ్మాయిలపై అత్యాచార దారుణాలు రోజు రోజుకు సంచలనంగా మరుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెల్చినా కామాంధుల ఆలోచనల్లో మాత్రం అస్సలు మార్పు రావటం లేదు. ఇటీవల సైదాబాద్ లోని ఆరేళ్ల చిన్నారి ఘటన మరువకమందే రాష్ట్రంలో మరో ఘటన దడ పుట్టిస్తుంది. ఇక పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాంలో 50 ఏళ్ల వ్యక్తి కామంతో కళ్లు మూసుకుని ప్రవర్తించాడు. ఇక జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై కన్నేశాడు. రోడ్డు […]