'బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న..' సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ ఇతగాడి జీవితం. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో లాయర్లకు, కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కోసం అర్రులు చాస్తున్నాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఝలక్ ఇచ్చింది. నీరవ్‌మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు, దీంతోపాటు చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు. నీరవ్ మోదీ గురించి […]
తప్పు చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ప్రభుత్వాల చేతికి చిక్కక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నిండా ముంచి విదేశాలకి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకి ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వారి, వారి కేసుల విచారణలో ఇప్పటి వరకు జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు మోసం చేసిన […]